పుస్తక ప్రియులకు గుడ్ న్యూస్..!

Book Fair

Advertisements

&NewLine;<p>పుస్తక ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ తేదీలు వచ్చేశాయి&period; ఈ ఏడాది 36à°µ బుక్ ఫెయిర్ ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు జరగనుంది&period; ఈ మేరకు బుక్ ఫెయిర్ కమిటీ ప్రకటించింది&period; ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఎన్టీఆర్ స్టేడియం వేదికగా నిర్వహించనున్నారు&period; ఈ మేరకు కార్యవర్గ సభ్యులు నిర్ణయించారు&period; బుక్ ఫెయిర్ ఆఫీస్‌లో అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ అధ్యక్షతన కార్యవర్గ సమావేశం జరిగింది&period; కమిటీ కొత్త సెక్రటరీగా ఆర్&period;వాసు బాధ్యతలు స్వీకరించారు&period; పుస్తక ప్రియులు&comma; పాఠకులు ఈ ఏడాది బుక్ ఫెయిర్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్యవర్గ సభ్యులు కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జోగులాంబ గద్వాలలో అభివృద్ధికి దూరంగా కాలనీలు ..

యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్‍తో మోదీ భేటీ …

రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..