పైల్స్‌ సమస్యతో బాధపడుతున్నారా.. ఈ ఆహారం తినండి!

Piles problem

Advertisements

&NewLine;<p>పైల్స్‌ సమస్య అనేది అనేక కార‌ణాల à°µ‌ల్ల à°µ‌స్తుంటుంది&period; మాంసాహారం ఎక్కువ‌గా తిన‌డం&comma; అధిక à°¬‌రువు&comma; గంట‌à°² à°¤‌à°°‌à°¬‌à°¡à°¿ కూర్చుని ఉండ‌డం&comma; à°¡‌యాబెటిస్‌&comma; థైరాయిడ్‌ వంటి అనేక కార‌ణాల à°µ‌ల్ల పైల్స్ à°µ‌స్తుంటాయి&period; పైల్స్‌ను à°¤‌గ్గించుకునేందుకు రోజూ తీసుకోవాల్సిన ఆహారాలు&period; రోజూ ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే 3 లేదా 4 పచ్చి వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను తీసుకుని పెనంపై వేసి వేయించి వాటిని అలాగే తినండి&period; నేరుగా తిన‌లేం అనుకుంటే తేనెతో క‌లిపి తీసుకోవ‌చ్చు&period; దీని à°µ‌ల్ల జీర్ణ‌à°¶‌క్తి పెరుగుతుంది&period; మెట‌బాలిజం మెరుగు à°ª‌డుతుంది&period; గ్యాస్ à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; అజీర్ణం నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌తారు&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¤‌గ్గి పైల్స్ నుంచి విముక్తి పొంద‌à°µ‌చ్చు&period; బాదంప‌ప్పులో ప్రోటీన్లు&comma; ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు&comma; విట‌మిన్ ఇ&comma; కాల్షియం&comma; ఫాస్ఫ‌à°°‌స్ అధికంగా ఉంటాయి&period; అందువ‌ల్ల బాదంప‌ప్పును రోజూ తింటే పైల్స్ à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; బాదంప‌ప్పును రాత్రి పూట నీటిలో నాన‌బెట్టాలి&period; à°®‌రుస‌టి రోజు ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే వాటిని పొట్టు తీసి తినాలి&period; దీని à°µ‌ల్ల à°¶‌రీరంలోని వ్య‌ర్థాలు à°¬‌à°¯‌ట‌కు పోవ‌డంతోపాటు à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¤‌గ్గుతుంది&period; కిస్మిస్‌à°²‌లో జింక్‌&comma; కాల్షియం&comma; విట‌మిన్లు అధికంగా ఉంటాయి&period; ఇవి à°®‌à°¨‌కు ఎంత‌గానో మేలు చేస్తాయి&period; రాత్రిపూట కొన్ని కిస్మిస్‌à°²‌ను తినండి&period; దీంతో à°®‌రుస‌టి రోజు ఉద‌యం విరేచ‌నం సాఫీగా జ‌రుగుతుంది&period; దీంతో పైల్స్ à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు