ChatGPT | చాట్‌జీపీటీ అకౌంట్ తో వాడుతున్నారా.. అయితే ఎప్పుడు అవసరం లేదు..!

ChatGPT.jpg

Advertisements

<div class&equals;"wp-block-coblocks-social wp-block-coblocks-social-profiles is-style-mask has-text-align-center has-colors"><ul><li><a href&equals;"http&colon;&sol;&sol;facebook&period;com&sol;cvrnewsofficial" title&equals;"Facebook" class&equals;"wp-block-button&lowbar;&lowbar;link wp-block-coblocks-social&lowbar;&lowbar;button wp-block-coblocks-social&lowbar;&lowbar;button--facebook has-padding" style&equals;"border-radius&colon;40px" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener noreferrer"><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;icon" style&equals;"height&colon;20px&semi;width&colon;20px"><&sol;span><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;text">Facebook<&sol;span><&sol;a><&sol;li><li><a href&equals;"http&colon;&sol;&sol;twitter&period;com&sol;cvrtelugunews" title&equals;"Twitter" class&equals;"wp-block-button&lowbar;&lowbar;link wp-block-coblocks-social&lowbar;&lowbar;button wp-block-coblocks-social&lowbar;&lowbar;button--twitter has-padding" style&equals;"border-radius&colon;40px" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener noreferrer"><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;icon" style&equals;"height&colon;20px&semi;width&colon;20px"><&sol;span><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;text">Twitter<&sol;span><&sol;a><&sol;li><li><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrnewsofficial&sol;&quest;igsh&equals;ZHB2NXF6a3BpZjg2" title&equals;"Instagram" class&equals;"wp-block-button&lowbar;&lowbar;link wp-block-coblocks-social&lowbar;&lowbar;button wp-block-coblocks-social&lowbar;&lowbar;button--instagram has-padding" style&equals;"border-radius&colon;40px" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener noreferrer"><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;icon" style&equals;"height&colon;20px&semi;width&colon;20px"><&sol;span><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;text">Instagram<&sol;span><&sol;a><&sol;li><li><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia&sol;" title&equals;"YouTube" class&equals;"wp-block-button&lowbar;&lowbar;link wp-block-coblocks-social&lowbar;&lowbar;button wp-block-coblocks-social&lowbar;&lowbar;button--youtube has-padding" style&equals;"border-radius&colon;40px" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener noreferrer"><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;icon" style&equals;"height&colon;20px&semi;width&colon;20px"><&sol;span><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;text">YouTube<&sol;span><&sol;a><&sol;li><&sol;ul><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ &lpar;Artificial Intelligence&rpar;కి డిమాండ్‌ పెరుగుతోంది&period; దాదాపు అన్ని రంగాల్లోని కంపెనీలు ఏఐ టెక్నాలజీని ప్రవేశపెడుతున్నాయి&period; ఈ డిమాండ్‌ను సద్వినియోగం చేసుకునే ఉద్దేశంతో ఓపెన్‌ఏఐ కంపెనీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది&period; ఇకపై చాట్‌జీపీటీ ఉపయోగించేందుకు అకౌంట్‌ క్రియేట్ చేసి&comma; సైన్‌ ఇన్‌ కావాల్సిన అవసరం లేదని ప్రకటించింది&period; అందరూ ఈజీగా చాట్‌జీపీటీ సేవలను యాక్సెస్ చేసే అవకాశం కల్పించింది&period; మొదటి నుంచి ఓపెన్ ఏఐ తన AI చాట్‌బాట్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచింది&period; అయితే ప్లాట్‌ఫామ్‌లో అకౌంట్‌ క్రియేట్‌ చేసిన వారికే యాక్సెస్ అందుబాటులో ఉంటుంది&period; అకౌంట్ ఉంటేనే వివిధ ఫీచర్లకు యాక్సెస్ లభిస్తుంది&comma; చాట్ హిస్టరీ ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది&period; ఓపెన్ ఏఐ కంపెనీ ఈ చాట్‌బాట్‌ను ఎక్కువ మందికి చేరువ చేయాలని భావిస్తోంది&period; ఇప్పుడు ఎవరైనా ఓపెన్‌ఏఐ ప్లాట్‌ఫామ్‌లో అకౌంట్‌ క్రియేట్‌ చేయకుండానే ChatGPT ఉపయోగించవచ్చు&period; టూల్ యూసేజ్‌ టైమ్‌ను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది&period; దీంతో AI చాట్‌బాట్‌కి మరింత లెర్నింగ్ డేటా లభిస్తుంది&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;technology&sol;are-you-putting-your-phone-in-your-front-pocket&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Phone &colon; ఫోన్‌ని ముందు జేబులో పెట్టుకుంటున్నారా&period;&period;&quest;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇంతకాలం చాట్‌బాట్ వాడని వారికి కూడా చాట్‌జీపీటీ పరిచయం అవుతుంది&period; ప్రస్తుతం 185 దేశాల్లోని 100 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలు అనేక అవసరాల కోసం వారానికొకసారి అయినా చాట్‌జిపిటి వాడుతున్నారని ఓపెన్‌ఏఐ స్పష్టం చేసింది&period; అకౌంట్‌ సైన్-ఇన్ రిక్వైర్‌మెంట్‌ని తొలగించడంతో&comma; AI చాట్‌బాట్‌ను కొత్తగా మిలియన్ల మంది వాడొచ్చని తెలిపింది&period; ఏఐ మోడల్‌కు ట్రైనింగ్‌ ఇవ్వడానికి డేటాను ఉపయోగించాల్సిన అవసరాన్ని కంపెనీ గ్రహించింది&period; అందుకే అకౌంట్‌ సైన్-ఇన్ లేకుండా జిపిటి ఉపయోగిస్తున్నప్పుడు యూజర్‌కి ఉన్న పరిమితులను కంపెనీ స్పష్టంగా తెలియజేస్తుంది&period; అకౌంట్‌ లేకుండా చాట్‌జిపిటి వాడే సమయంలో కూడా కంపెనీ యూజర్ల సమాచారాన్ని సేకరించవచ్చు&period; ఏఐ మోడల్‌ లెర్నింగ్‌కి ఈ డేటాను ఉపయోగించవచ్చు&period; అకౌంట్‌ లేకుండా వినియోగిస్తున్న యూజర్&comma; తన డేటాకు యాక్సెస్ ఇవ్వకూడదని భావిస్తే&comma; ఆ విషయాన్ని ముందుగానే స్పష్టం చేయాలి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a> మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-stacked"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-2-columns has-responsive-columns has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-26&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;jungle&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">16&sol;05&sol;2026<&sol;time><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-26&sol;amp&sol;" alt&equals;"ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్&period;&period;">ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్&period;&period;<&sol;a><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగి కర్టెన్ రైజర్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్ లో &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-25&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;movie11&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">16&sol;05&sol;2026<&sol;time><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-25&sol;amp&sol;" alt&equals;"చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ &OpenCurlyQuote;మరీచిక’ 29à°¨ వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌&period;&period;">చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ &OpenCurlyQuote;మరీచిక’ 29à°¨ వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌&period;&period;<&sol;a><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">నేష‌à°¨‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్‌ సతీష్ కాసెట్టి తన కొత్త థ్రిల్లర్ మూవీ &OpenCurlyQuote;మరీచిక’తో మరోసారి &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>

Advertisements

Related posts

గూగుల్‌ ప్లేస్టోర్‌లో 80 వేల యాప్‌ల తొలగింపు…

ప్రపంచ వ్యాప్తంగా కాసేపు నిలిచిన యూట్యూబ్ సేవలు….

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఘనంగా ప్రారంభమైంది.