ఎర్రచందనం దొంగల అరెస్ట్..

DSP srinivas

Advertisements

&NewLine;<p>పుత్తూరు డిఎస్పి శ్రీనివాసరావు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ&comma; తిరుపతి జిల్లా సత్యవేడు మండలం అమాసిరెడ్డి కండ్రిగలో గల ఓ ప్రైవేటు ఎర్రచందనం నిల్వ ఉంచే లైసెన్స్ కలిగిన గోడౌన్లో సిబ్బందిపై దాడి చేసారు&period; అక్కడ నుండి ఎర్రచందనం దుంగలు లారీలో వేసుకొని పరారవుతూ ఉండగా దాసు కుప్పం సమీపంలో వారిని వెంబడించి సినీ ఫకీలో మా పోలీసులు నిన్నటి దినం ఎర్రచందనం దొంగలను పట్టుకున్నారన్నారు&period; ముద్దాయిలు 19 మంది ఉండగా వీరిలో 16 మందిని అరెస్టు చేసి రిమాండ్ పంపుతున్నామని మిగిలిన ముగ్గురిని పట్టుకోవాల్సి ఉందని వాళ్ళు పరారీలో ఉన్నారని త్వరలో వారిని కూడా పట్టుకుంటామని తెలిపారు&period; ఈ ఎర్రచందనం అక్రమ రవాణాలో తమిళనాడుకు చెందిన చంద్రశేఖర్ అనే పోలీసు మరియు నాగరాజన్ అనే రైల్వే ఎంప్లాయ్ కూడా ఉన్నారన్నారు&period; వారి వద్ద నుండి దాదాపు 50 లక్షల రూపాయల నగదు&comma; 46 చందనం దుంగలు ఒక ఈచర్ లారీ రెండు కార్లు 14 సెల్ ఫోన్లు 18&comma;000 రూపాయల నగదు కత్తి స్ప్రే బాటిల్ దారాలు సీసీ కెమెరాల డ్రైవ్ స్వాధీనం చేసుకున్నామని డిఎస్పి శ్రీనివాసరావు తెలిపారు&period; ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సీఐ శివకుమార్ రెడ్డి పర్యవేక్షణలో ఎస్ఐ నాగార్జున్ రెడ్డి మరియు శ్రీకాంత్ రెడ్డిలు రెండు బృందాలుగా ఏర్పడి చాకచక్యంగా ఈ స్మగ్లర్లను పట్టుకున్నారని వారిని అభినందించారు&period; అదేవిధంగా సత్యవేడు అటివిశాఖ ఎఫ్ఆర్ఓ ఆయన బృందం కూడా పూర్తిగా సహకారం అందించి కార్యక్రమంలో పాల్గొన్నారని వారిని కూడా అభినందించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"yw3fqQoh7h"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;hero-corporation-presented-200-two-wheelers-to-the-police-department&sol;amp&sol;">పోలీస్ శాఖకు 200 ద్విచక్ర వాహనాలను బహుకరించిన హీరో సంస్థ&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;పోలీస్ శాఖకు 200 ద్విచక్ర వాహనాలను బహుకరించిన హీరో సంస్థ&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;hero-corporation-presented-200-two-wheelers-to-the-police-department&sol;embed&sol;&num;&quest;secret&equals;EVBtnKs04u&num;&quest;secret&equals;yw3fqQoh7h" data-secret&equals;"yw3fqQoh7h" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"RzEJlfY5bN"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;prakasam&sol;garikapati-expressed-solidarity-with-anganwadi-workers&sol;amp&sol;">అంగన్వాడీ కార్యకర్తలకు సంఘీభావం తెలిపిన గరికపాటి&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;అంగన్వాడీ కార్యకర్తలకు సంఘీభావం తెలిపిన గరికపాటి&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;prakasam&sol;garikapati-expressed-solidarity-with-anganwadi-workers&sol;embed&sol;&num;&quest;secret&equals;bRC02Gr26j&num;&quest;secret&equals;RzEJlfY5bN" data-secret&equals;"RzEJlfY5bN" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.