అక్రమాస్తుల కేసు.. శివ బాలకృష్ణ అరెస్ట్

Siva Balakrishna

Advertisements

&NewLine;<p>తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ కార్యదర్శి శివ బాలకృష్ణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు&period; ఏసీబీ నిర్వహించిన దాడుల్లో ఏకంగా 100 కోట్లకు పైగా ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి&period; ఆయన గతంలో హెచ్ఎండీఏ ప్రణాళిక విభాగం డైరెక్టర్ గా ఉంటూనే మరోవైపు పురపాలన&comma; పట్టణాభివృద్ధి విభాగం ఇన్చార్జి డైరెక్టర్ హోదాలో కొనసాగారు&period; ఈ క్రమంలో హెచ్ఎండీఏ నుంచి రికార్డులను ఆయనే పంపేవారు&period; డైరెక్టర్ హోదాలో ఆయనే జీవోలిచ్చేవారు&period; రంగారెడ్డి&comma; మేడ్చల్&comma; మెదక్&comma; భువనగిరి&comma; సంగారెడ్డి మొత్తం ఏడు జిల్లాల్లోని భూములకు సంబంధించిన అనుమతుల్లో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి&period; హెచ్ఎండీఏ పరిధి జోన్లలోని నిబంధనల్ని ఆసరాగా చేసుకొని వందల దరఖాస్తులకు ఆమోద ముద్ర వేసేందుకు భారీగా వసూలు చేశారని అభియోగాలు ఉన్నాయి&period; ఒక్కో అంతస్తుకు 4 లక్షల వరకు లేఅవుట్లలో ఒక్కో ఎకరాకు లక్షల్లో వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి&period; నెలకు 70-80 దస్త్రాలకు అనుమతులు మంజూరు చేస్తూ ఆస్తులు సంపాదించారని బాలకృష్ణపై అభియోగాలున్నాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"Ybzc-nFZZYo" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.

అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్‌.

విమానంలో క్రికెట్‌ ఆడిన సచిన్ టెండూల్కర్‌