మార్చి 16వ తేదీన మోగిన సార్వత్రిక ఎన్నికల నగారా |Assembly election date
ఎన్నికల ప్రక్రియకు నేడు గెజిట్ నోటిఫికేషన్. గెజిట్ నోటిఫికేషన్ విడుదల తో నేటి నుండి ప్రారంభం కానున్న నామినేషన్లు(Nominations). నెల్లూరు జిల్లా నుంచి తొలి రోజే రెండు నియోజకవర్గాలకు సంబంధించి నమోదు కానున్న 3 నామినేషన్లు. అధికార వైసీపీ నుంచి ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేల నామినేషన్లు. కొవ్వూరు నియోజకవర్గం నుంచి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. కావలి నియోజకవర్గం నుంచి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. ప్రతిపక్ష టీడీపీ నుంచి కోవూరు మహిళా అభ్యర్థిగా,వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నామినేషన్.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు. ఎన్నికల నియమావళి ప్రకారం నామినేషన్లలలో అభ్యర్థులతో పాటు నలుగురు మాత్రమే లోపలికి అనుమతి. ఆర్ వో కార్యాలయానికి 100 మీటర్ల దూరంలో బారికేడ్లు కట్టిన అధికారులు. నామినేషన్ ప్రక్రియ ను పూర్తిగా సీసీ కెమెరాలు పర్యవేక్షణలో ఏర్పాట్లు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే నామినేషన్లకు గడువు. జిల్లా వ్యాప్తంగా, గట్టి బందోబస్తు నడుమ నామినేషన్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: ఎన్నికల ప్రక్రియకు నేడు గెజిట్ నోటిఫికేషన్…