తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు

Assembly elections in Telangana

Advertisements

&NewLine;<p>తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పోలీసులకు కత్తిమీద సాములా మారాయి&period; ఓవైపు శాంతి భద్రతల అమలు&comma; మరోవైపు రాజకీయ పార్టీల ప్రలోభాలను ఏకకాలంలో అదుపు చేయాల్సి రావడంతో ఉరుకులు పరుగులు తీస్తున్నారు&period; ఇందులోనే ప్రధాని&comma; ముఖ్యమంత్రి వంటి వీవీఐపీల రక్షణ వారికి అదనపు భారంగా మారింది&period; ఈ తరుణంలో స్వేచ్ఛగా ఓటేసేలా పరిస్థితులు కల్పించడం&period; ఓటర్లను చైతన్యం చేయడం వారికి సవాలుగా మారింది&period; వాటిని ఎలా ఎదుర్కొంటున్నారు&quest; ప్రధాని సభకు ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు&period; అన్నదానిపై కరీంనగర్ పోలీసు కమిషనర్ అభిషేక్ మహంతి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.