పనులు చేస్తుండగా కుప్పకూలిన ఏటిగట్టు…

Atigattu collapsed while doing work

Advertisements

&NewLine;<p>ఏటిగట్టు పనులు చేస్తుండగానే గట్టు కుప్ప కూలడం తో ప్రజలు భయాందోళనకు గురయ్యారు&period; పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో 2022 నవంబరు లో గోదావరి కి వచ్చిన వరదలకు పొన్నపల్లి వద్ద ఏటీగట్టు కోతకు గురైనది&period; ఆ సమయంలో రూ&period;56 లక్షలు తో తాత్కాలికంగా పనులు చేసి ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టారు&period; అనంతరం శాశ్వత పనులు చేపట్టేందుకు రూ&period;26&period;3 కోట్లు తో పనులు చేపట్టారు&period; ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి&period; ఈ నేపథ్యంలో పనులు జరుగుతున్న గట్టు కుప్ప కూలింది&period; దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు&period; ఆ ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు&period; ఈ ప్రాంతాన్ని జనసేన నియోజకవర్గ ఇన్చార్జీ బొమ్మిడి నాయకర్&comma; టీడీపీ నాయకులు కొవ్వలి రామ మోహన్ నాయుడు&comma; మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు తదితరులు పరిశీలించారు&period; పనుల నాణ్యత లోపంతో నే ఏటి గట్టు కుప్ప కూలిందని ఆరోపించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్