సీఎం జగన్ పై రాళ్ల దాడి…ఆ నేత పై అనుమానాలు

attack on cm jagan

Advertisements

&NewLine;<h3 class&equals;"wp-block-heading">విజయవాడ&comma; సీఎం జగన్ పై రాళ్ల దాడి వెనుక వాళ్ళ హస్తం ఉందా &vert; Attack on CM Jagan<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సెంట్రల్ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి యాత్ర&period; సింగ్ నగర్ లో జగన్ పై రాయి గుర్తు తెలియని వ్యక్తి&period; జగన్ తలకు స్వల్ప గాయం&period; బస్సులోనే ప్రధమ చికిత్స చేసిన వైద్యులు&period; యాత్రను యధావిధిగా కొనసాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి&period; విజయవాడ &&num;8220&semi;మేమంతా సిద్ధం&&num;8221&semi; &lpar;Memantha Siddham&rpar;బస్సుయాత్రలో సీఎం జగన్ పై దాడి&period; సీఎం జగన్ పై రాయితో దాడి&period; బస్సుపై నుంచి సీఎం జగన్&lpar;CM Jagan&rpar; ప్రజలకు అభివాదం చేస్తున్నప్పుడు దాడి&period; అత్యంత వేగంగా సీఎం జగన్ కనుబొమ్మకు తాకిన రాయి&period; సీఎం జగన్ పై క్యాట్ బాల్ తో దాడి చేసినట్లు అనుమానం&period; రాయి తగలడంతో సీఎం జగన్ ఎడమకంటి కనుబొమ్మపై గాయం&period; సీఎం జగన్ పక్కనే ఉన్న MLA వెల్లంపల్లి ఎడమ కంటికిసైతం గాయం&period; వెంటనే సీఎం జగన్ కు బస్సులో ప్రథమ చికిత్స అందించిన వైద్యులు&period; ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ బస్సుయాత్ర కొనసాగిస్తున్న సీఎం జగన్&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p style&equals;"font-size&colon;13px">Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>విజయవాడలో సీఎం జగన్ కోసం పోటెత్తిన జనం&period; విజయవాడ సిటీలో మూడున్నర గంటలుగా&period;&period; అప్రతిహతంగా కొనసాగుతున్న భారీ రోడ్ షో&period; సీఎం జగన్ కు వస్తున్న ప్రజాభిమానాన్ని ఓర్వలేకే&period;&period; టీడీపీ వర్గాలే దాడికి తెగబడ్డారంటున్న విజయవాడ YSRCP నేతలు&period; అయితే ఈ దాడి వెనుక టీడీపీ కార్యకర్తలు ఉన్నారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు&period; సింగ్‌‌నగర్‌లో ఓ ప్రముఖ టీడీపీ నేత ఆఫీస్ దగ్గరే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఆయనపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు&period; జగన్ బస్సు యాత్ర సమయంలో టీడీపీ శ్రేణులు భారీగా అక్కడకు చేరుకుని ఆయనపై దాడికి పాల్పడినట్టు సమాచారం&period; కరెంట్ లేని సమయం చూసి సీఎం జగన్‌పై ఆగంతకులు దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు&period; దాడి జరిగిన ప్రాంతంలో ఉన్న ప్రజలతో పాటు&comma;అక్కడున్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు&period; గాయం అయిన కంటికి చికిత్స తీసుకున్న అనంతరం జగన్ తన బస్సు యాత్రను కొనసాగిస్తున్నారు&period; అయితే ఆయన కంటికి కుట్లు పడే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు&period; గుంటూరు జిల్లాలో బస్సు యాత్రను ముగించుకుని ఉమ్మడి కృష్ణాజిల్లాలో అడుగుపెట్టిన తొలిరోజే ఈ ఘటన చోటు చేసుకుంది&period; జగన్‌కు వస్తోన్న ఆదరణ తట్టుకోలేక కడుపు మంటతోనే ఈ దాడి చేశారని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;list wp-block-latest-posts"><li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;sports-news-25&sol;amp&sol;">à°«à°¿à°«à°¾ వరల్డ్కప్ ప్రారంభం&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-58&sol;amp&sol;">ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-98&sol;amp&sol;">ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా&period;<&sol;a><&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<a class&equals;"wp-block-read-more" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;attack-on-cm-jagan&sol;amp&sol;" target&equals;"&lowbar;blank"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><span class&equals;"screen-reader-text">&colon; సీఎం జగన్ పై రాళ్ల దాడి…ఆ నేత పై అనుమానాలు<&sol;span><&sol;a>

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.