మాదాపూర్ లో వ్యక్తిపై హత్యాయత్నం..

murder

Advertisements

&NewLine;<p>రియాజ్ మాదాపూర్ లో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ లో క్యాబ్ సూపర్ వైసర్ గా పని చేస్తున్నాడు&period; రెండు నెలల క్రితం రియాజ్ కు ఇర్ఫాన్ కు మధ్య ఉద్యోగం విషయంలో గొడవలు తలెత్తాయి&period; తన క్యాబ్ లను కంపెనీ విధుల నుంచి తప్పించడంతో పగ పెంచుకున్న ఇర్ఫాన్&period;&period; ఈరోజు తెల్లవారు జామున రియాజ్ పై కత్తి తో దాడి చేసాడు&period; పోలీసులకు స్థానికులు సమాచారం అందజేశారు&period; గాయపడ్డ వ్యక్తినీ చికిత్స నిమిత్తం మాదాపూర్ మెడికవేర్ హాస్పిటల్ కు తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..