CVR NEWS

అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా శరవేగంగా అడుగులు.

<p>అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయి&period; ఇందులో భాగంగానే పదిన్నరకు ఏపీ కేబినెట్‌ కీలక సమావేశం జరగనుంది&period; ఏపీ రాజ‌ధానిగా à°…à°®‌రావ‌తి ప్రాంతాన్ని à°–‌రారు చేస్తూ à°ˆ సమావేశంలో తీర్మానం చేయనున్నారు&period; కేంద్రం ప్రభుత్వం సూచ‌à°¨‌తో à°ˆ నెల…

Read more

బంగ్లాదేశ్ లో ఘోర బస్సు ప్రమాదం.

<p>బంగ్లాదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది&period; రాజ్ బారి జిల్లాలోని దౌలత్‌దియా టెర్మినల్ వద్ద 50మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు పద్మానదిలోకి దూసుకెళ్లింది&period; à°ˆ ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు&period; పలువురికి తీవ్ర గాయాలయ్యాయి&period; వారిని ఆస్పత్రికి తరలించి…

Read more

మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం..

<p>మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది&period; రాయవరం సమీపంలో ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు&period;&period;ముందు వెళ్తున్న టిప్పర్‌ను ఢీకొట్టింది&period; వెంటనే బస్సుకు మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది&period; à°ˆ ఘటనలో మృతుల సంఖ్య 12కు చేరింది&period; పలువురికి తీవ్రగాయాలవడంతో మృతుల సంఖ్య…

Read more

రాష్ట్రంలో ఇంధన కొరత లేదని స్పష్టం చేసిన అసోసియేషన్.

<p>తెలంగాణ రాష్ట్రంలో ఇంధన కొరత ఉందనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది&period; à°—à°¤ కొన్ని రోజులుగా పెట్రోల్ బంకుల్లో ఇంధన కొరత ఉందనే వార్తలు ప్రచారం కావడంపై అసోసియేషన్ స్పందించింది&period; HPCL&comma; IOCL&comma;…

Read more

కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియాగాంధీకి అస్వస్థత.

<p>కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకురాలు సోనియాగాంధీ అస్వస్థతకు గురయ్యారు&period; ఛాతీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆమెను కుటుంబసభ్యులు న్యూఢిల్లీలోని గంగారామ్‌ ఆస్పత్రిలో చేర్చినట్టు తెలుస్తోంది&period; రాహుల్‌ గాంధీ&comma; ప్రియాంక గాంధీ తల్లి వెంటే ఆస్పత్రిలో ఉన్నారు&period; సోనియాగాంధీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే…

Read more

విజయవాడ ఉగ్రలింకుల కేసులో మరొకరు అరెస్ట్.

<p>విజయవాడ ఉగ్ర లింకుల కేసులో మరొకరు అరెస్టయ్యారు&period; హైదరాబాద్ చంచల్‌గుడాకు చెందిన సయీదా బేగం అనే మహిళను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు&period; అనంతరం ఆమెను టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు&period; సోహైల్ బేగ్&comma; షరీఫ్&comma; డానిష్‌లు…

Read more

ఇండియన్ ప్రీమియర్ లీగ్ డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ చేతులు మారింది.

<p>ఇండియన్ ప్రీమియర్ లీగ్ డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ చేతులు మారింది&period; ఆదిత్య బిర్లా గ్రూప్&comma; టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం à°ˆ జట్టును 1&period;78 బిలియన్ డాలర్లకు అంటే&period;&period;సుమారు రూ&period; 16&comma;725 కోట్లకు కొనుగోలు…

Read more

దేశంలో జనాభా సంఖ్య ఆధారంగా ఎంపీ సీట్లను 50 శాతం పెంచుతుండటం వెనుక కుట్ర దాగి ఉందని…

<p>దేశంలో జనాభా సంఖ్య ఆధారంగా ఎంపీ సీట్లను 50 శాతం పెంచుతుండటం వెనుక కుట్ర దాగి ఉందని&comma; అదే జరిగితే దక్షిణ భారతంతో సంబంధం లేకుండా ఉత్తర భారతంలోని నాలుగు రాష్ట్రాల సీట్లతో కేంద్రంలో అధికారంలోకి రావొచ్చని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు&period;…

Read more

పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు.

<p>పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావం మన తెలుగు రాష్ట్రాలపైనా పడుతోంది&period; పలు పెట్రోల్‌ బంకుల్లో నో స్టాక్‌ బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు&period; పెట్రోల్&comma; డీజిల్‌ దొరకడంలేదన్న పుకార్లతో బంకుల ముందు బారులు తీరుతున్నారు&period; దీంతో పెట్రోల్‌ బంకుల దగ్గర భారీగా…

Read more

వైసీపీని 11 అనే నెంబర్ వదలడం లేదు. ఇప్పటికే 11 అనే అంకె ఆ పార్టీని పీడకలలా వెంటాడుతోంది.

<p>వైసీపీని 11 అనే నెంబర్ వదలడం లేదు&period; ఇప్పటికే 11 అనే అంకె à°† పార్టీని పీడకలలా వెంటాడుతోంది&period; మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైన వైసీపీని సోషల్ మీడియాలో à°“ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు&period; ఇలాంటి టైంలో…

Read more