Prakash

తెలంగాణ రైతుల కి మరో శుభవార్త చెప్పిన కాంగ్రెస్ సర్కార్

<p>తెలంగాణ రైతులకు మరో శుభవార్త చెప్పేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమవుతోంది&period; రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం à°…à°‚à°¡à°—à°¾ ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు&period; తెలంగాణ రైతుల à°•à°¿ మరో శుభవార్త చెప్పిన కాంగ్రెస్ సర్కార్&period; రైతు రుణమాఫీని ఆగస్టు 15à°µ తేదీలోపు…

Read more

హోమ్ మినిస్టర్ గా వంగలపూడి అనిత పదవి స్వీకరణ

<p>ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ à°—à°¾ వంగలపూడి అనిత పదవి స్వీకరణ బాధ్యతలను స్వీకరించారు&period; సచివాలయంలోని బ్లాక్-2లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె బాధ్యతలను స్వీకరించారు&period; ఆమెకు వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు&period; ఇక హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో అనితను పార్టీ నేతలతో…

Read more

మహానంది లో మరోసారి చిరుతపులి

<p>నంద్యాల జిల్లా మహానందిలో చిరుత పులి మళ్లీ ప్రత్యక్షమవడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు&period; à°—à°¤ అర్ధరాత్రి దాటాక స్థానిక పార్వతీపురం పాత వివేకానంద స్కూల్ వద్ద చిరుత సంచరిస్తుండటంతో …&period;&period; ప్రజలు గట్టిగా కేకలు వేయడంతో పక్కనే ఉన్న అటవీ ప్రాంతానికి…

Read more

పింఛన్ దారులకు జులై 1న ఇంటివద్దే నగదును పంపిణీ

<p>పింఛన్ దారులకు జులై 1à°¨ ఇంటివద్దే నగదును పంపిణీ చేస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు&period;<br &sol;>రాజీనామా చేయకుండా ఉన్న వాలంటీర్లను కొనసాగిస్తామని తెలిపారు&period; చాలామంది వాలంటీర్లు తమతో వైసీపీ నేతలు బలవంతంగా రాజీనామాలు చేయించారని చెబుతున్నారని…

Read more

తొలిసారి సచివాలయానికి వెళ్తున్న పవన్ కళ్యాణ్

<p>నేడు సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెళ్లనున్నారు&period; ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి సచివాలయానికి పవన్ వెళ్తున్నారు&period; మధ్యాహ్నం 3 గంటలకు తన ఛాంబర్‌ను పవన్ పరిశీలిస్తారు&period; అనంతరం చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు&period; ఇక à°ª‌à°µ‌న్ à°•‌ల్యాణ్‌కు…

Read more

బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోలు అంశంపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ

<p>బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోలు అంశంపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ కొనసాగుతోంది&period; విద్యుత్ శాఖ అధికారి రఘు&comma; ప్రొఫెసర్ కొదండరాం విచారణకు హాజరయ్యారు&period; యాదాద్రి&comma; భద్రాద్రి విద్యుత్ సంస్థల నిర్మాణం&comma; ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్ల అంశంలో విచారణ ప్రారంభమైంది&period; భద్రాద్రి&comma;…

Read more

పీఎం కిసాన్ నిధుల ఫైల్ పై తొలి సంతకం..

<p>కేంద్రంలో ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది&period; 71 మంది సహచరులతో నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు&period; ప్రధాన మంత్రి కార్యాలయంలోకి అడుగుపెట్టిన మోదీ&period;&period; రైతుల సంక్షేమానికి తొలి ప్రాధాన్యమిచ్చారు&period; పీఎం కిసాన్ నిధుల విడుదలకు సంబంధించిన…

Read more

సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ కామెంట్స్..

<p>పల్నాడు జిల్లా…&period;<&sol;p>&NewLine;<p>సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ కామెంట్స్<&sol;p>&NewLine;<p>సత్తెనపల్లి ప్రజలందరికి నా ధన్యవాదాలు<&sol;p>&NewLine;<p>ఓట్లేసి à°’à°• అరాచక ప్రభుత్వoని పారదోలారు<&sol;p>&NewLine;<p>చంద్రబాబు నాయకత్వంలో à°’à°• ప్రజా ప్రభుత్వం వచ్చింది<&sol;p>&NewLine;<p>రాష్ట్రంలో పెండింగులో ఉన్న అన్ని ప్రోజెక్టులను పూర్తి చేయడమే మా ప్రభుత్వం ముందున్న మొదటి లక్ష్యం<&sol;p>&NewLine;

Read more

గెలుపు దిశగా టిడిపి అభ్యర్థి పల్లె సింధూర..

<p>పుట్టపర్తి అసెంబ్లీ స్థానానికి ముగిసిన 18 రౌండ్లు…&period;&period;<&sol;p>&NewLine;<p>టిడిపి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి 7952 ఓట్ల ఆధిక్యం……<&sol;p>&NewLine;<p>గెలుపు దిశగా టిడిపి అభ్యర్థి పల్లె సింధూర……<&sol;p>&NewLine;<p>ఇంకా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు పెండింగ్…&period;<&sol;p>&NewLine;

Read more

ధర్మవరంలో తిరగబడుతున్న ఫలితాలు..

<p>శ్రీ సత్యసాయి జిల్లా&period;&period;<&sol;p>&NewLine;<p>ధర్మవరంలో తిరగబడుతున్న ఫలితాలు<&sol;p>&NewLine;<p>కేతిరెడ్డి 11వేలకు పైగా సాధించిన మెజార్టీ గల్లంతు<&sol;p>&NewLine;<p>బత్తలపల్లి నుంచి ధర్మవరం రూరల్&comma; టౌన్ లో భారీగా తగ్గిన ఓట్లు&period;<&sol;p>&NewLine;

Read more