పింఛన్ దారులకు జులై 1న ఇంటివద్దే నగదును పంపిణీ

పింఛన్ దారులకు జులై 1న ఇంటివద్దే నగదును పంపిణీ

Advertisements

&NewLine;<p>పింఛన్ దారులకు జులై 1à°¨ ఇంటివద్దే నగదును పంపిణీ చేస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు&period;<br>రాజీనామా చేయకుండా ఉన్న వాలంటీర్లను కొనసాగిస్తామని తెలిపారు&period; చాలామంది వాలంటీర్లు తమతో వైసీపీ నేతలు బలవంతంగా రాజీనామాలు చేయించారని చెబుతున్నారని అన్నారు&period; జూలై ఒకటవ తేదీన వాలంటీర్లతో ఇంటివద్దనే పెన్షన్లు పంపిణీ చేస్తామని తెలిపారు&period; టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ సామాజిక పద్ధతినే పాటిస్తుందన్నారు&period; సీఎంగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న వెంటనే మెగా డీఎస్సీ&comma; రైతుల ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు&comma; పింఛన్లు పెంపుపై సంతకం చేయడమే అందుకు నిదర్శనమని మంత్రి డోలా అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;list wp-block-latest-posts"><li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news-7&sol;amp&sol;">మందమర్రి సింగరేణి జియం కార్యాలయం ముందు ATTUC ధర్నా&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-69&sol;amp&sol;">భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీడబ్ల్యూసీ అధికారుల పర్యటన&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-87&sol;amp&sol;">కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-67&sol;amp&sol;">జూన్ 19à°¨ విజయ్ ఆంటోని &OpenCurlyQuote;వంద దేవుళ్ళు’ మూవీ రిలీజ్&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-74&sol;amp&sol;">రష్యా పర్యటనలో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ&period;&period;<&sol;a><&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">తాజావార్తల<&sol;a> à°•ోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-buttons is-content-justification-center is-layout-flex wp-container-core-buttons-is-layout-16018d1d wp-block-buttons-is-layout-flex">&NewLine;<div class&equals;"wp-block-button has-custom-font-size has-small-font-size"><a class&equals;"wp-block-button&lowbar;&lowbar;link has-white-color has-text-color has-background has-link-color wp-element-button" style&equals;"border-radius&colon;0px&semi;background-color&colon;&num;009056"><strong>మరిన్ని à°¤à°¾à°œà°¾à°µà°¾à°°à±à°¤à°² à°•ోసం ఇక్కడ క్లిక్ చేయండి<&sol;strong><&sol;a><&sol;div>&NewLine;<&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-buttons is-layout-flex wp-block-buttons-is-layout-flex"><&sol;div>&NewLine;

Advertisements

Related posts

రష్యా పర్యటనలో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ..

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో చోరీ కలకలం..

హైదరాబాద్‌లో వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష.