Prakash

నేడు హైదరాబాద్ రానున్న ఎన్నికల అధికారుల బృందం..

<p>హైదరాబాద్ జిల్లాకు సాధారణ ఎన్నికల పరిశీలకులుగా 8 మంది ఐ&period;ఏ&period;ఎస్ అధికారులు హైదరాబాద్ జిల్లాలో ఎన్నికలను పరిశీలించడానికి భారత ఎన్నికల సంఘం 8 మంది ఐ&period;ఏ&period;ఎస్ అధికారులను సాధారణ పరిశీలకులుగా à°¨à°¿à°¯à°®à°¿à°‚చిందని à°œà°¿à°²à±à°²à°¾ ఎన్నికల అధికారి&comma; జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు&period;  వారి…

Read more

డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు రంగం లోకి నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి

<p>అత్యధిక రోడ్డు ప్రమాదాలు మద్యం మత్తులో జరిగాయని నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి వెల్లడించారు&period; పోలీస్ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు&period; అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు&period; ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరిస్తే…

Read more

ఆశీర్వదించండి .. రాజేంద్రనగర్ లో నామినేషన్ వేసిన ప్రకాష్ గౌడ్

<p>ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్ నియోజకవర్గం ప్రజల ఆశీస్సులతో ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు&period; రాజేంద్రనగర్ నియోజకవర్గం 51 à°µ డివిజన్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాష్ గౌడ్ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజ…

Read more

గుంటూరులోని పాత గాంధీ పార్కు పునరుద్ధరణ

<p>రాష్ట్రంలోని నగరాలన్నింటిలో ఆహ్లాదకరమైన పార్క్ లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని ఏపీ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు&period; గుంటూరులో ఎంపి అయోధ్య రామిరెడ్డి&comma; ప్రభుత్వ విప్ లేళ్ళ అప్పిరెడ్డి&comma; తదితర ముఖ్య నేతలతో కలిసి రూ&period;6&period;25 కోట్లతో అభివృద్ధి…

Read more

పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి ఘాటు వ్యాఖ్యలు

<p>పవన్ కళ్యాణ్ పై మరోసారి విరుచుకుపడ్డ మంత్రి అంబటి…పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ సీఎం&comma;సీఎం అని అంటుంటే పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు సీఎం&comma; చంద్రబాబు సీఎం అంటున్నాడు&period; ఎందుకంటే పవన్ à°•à°¿ క్యాష్ కొడితే వెళ్ళిపోతాడు&period;పవన్ కళ్యాణ్కు రాజకీయాలు తెలియవు&period;…

Read more

డిక్లరేషన్‌ పేరుతో కాంగ్రెస్ పార్టీ కుల, మతాల చిచ్చు పెట్టాలి అని చూస్తుంది- కేటీఆర్

<p>కాంగ్రెస్‌ పార్టీకి తప్పుడు వాగ్ధానాలు చేయడం కోత్తేమీ కాదని&comma; గతంలోనూ చాలా సార్లు ఇలాంటి తప్పుడు వాగ్ధానాలు ఇచ్చిందని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు&period; ముస్లిం మైనారిటీలను బీసీలుగా గుర్తిస్తామని కాంగ్రెస్‌ పార్టీ చెబుతోందని&comma; అలా చేస్తే మైనారిటీలు ప్రత్యేక హోదా పోతుందని…

Read more

ముగిసిన నామినేషన్ల ప్రక్రియ -ఉత్సాహంగా నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు..

<p>పాలేరు నియోజకవర్గంలో మొత్తం 42 మంది అభ్యర్థులకు గాను&comma; 59 నామినేషన్ లు వేశారు&period; పోటీలో ఉన్నా అభ్యర్థుల వివరాలు&period;1&rpar; కందాల ఉపేందర్ రెడ్డి-పాలేరు బిఅర్ఎస్ అభ్యర్ధి&period; 2&rpar; పొంగులేటి శ్రీనివాసరెడ్డి-పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి&period; 3&rpar; తమ్మినేని వీరభద్రం-పాలేరు సీపీఎం…

Read more

నామినేషన్స్ చివర్లో అభ్యర్థుల మార్పు.. పలువురు నేతల అసంతృప్తి

<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు గడువు ముగిసింది&period; పలు పార్టీలు చివరి నిమిషంలో అభ్యర్థులను మార్చడం… చివరి నిమిషంలో టిక్కెట్లు కేటాయించిన కారణంగా కొంతమంది హడావుడిగా నామినేషన్లు దాఖలు చేశారు&period; రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి వెళ్లి వరుసలో నిలుచున్న అభ్యర్థులకు నామినేషన్…

Read more

మధిర నియోజకవర్గం లో నామినేషన్ల పర్వం..

<p>మధిర అసెంబ్లీకి మొత్తం 27 సెట్ల నామినేషన్ దాఖలు&period; మల్లు భట్టి విక్రమార్క &lpar;CONGRESS&rpar;-4సెట్లు లింగాల కమల్ రాజ్ &lpar;BRS&rpar;-3 సెట్లు పెరుమాలపల్లి విజయ్ రాజు &lpar;BJP&rpar;-1 బొమ్మర రామ్మూర్తి &lpar;ఇండిపెండెంట్&rpar;-2 సెట్లు బలవంతపు కళ్యాణ్ కుమార్&lpar; పిరమిడ్ పార్టీ ఆఫ్…

Read more

అవనిగడ్డలో పేకాట శిబిరాల పై పోలీసుల మెరుపు దాడి..

<p>కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా ఆదేశాల మేరకు &comma;అవనిగడ్డ డివిజన్ à°¡à°¿&period;ఎస్&period;పి మురళీధర్ పరివేక్షణలో కోడూరు మండలం మందపాకల గ్రామ రెవెన్యూ పరిధిలోని రొయ్యలు సాగు చెరువులు వద్ద పేకాట నిర్వహిస్తున్న ఏడుగురు వ్యక్తులను కోడూరు ఎస్సై వి రాజేంద్రప్రసాద్ తన…

Read more