Prakash

తిరుమలలో భారీ వర్షం, భక్తులకు ఇబ్బందులు.. పెరిగిన చలి తీవ్రత

<p>తిరుమలలో భారీ వర్షం కురిసింది&period; సోమవారం మధ్యాహ్నం కురిసిన à°ˆ వర్షంతో శ్రీవారి ఆలయ పరిసరాలతో పాటు చుట్టుపక్కల ప్రదేశాలు జలమయమయ్యాయి&period; దర్శనానికి క్యూలైన్లలో వెళ్లిన భక్తులతో పాటు బయట వేచి ఉన్న భక్తులు వర్షానికి తడిసి ముద్దయ్యారు&period; వర్షంతో భక్తులు…

Read more

రేవంత్‌రెడ్డి : నిశ్శబ్ద విప్లవం రాబోతోంది

<p>తెలంగాణ ఎన్నికలు యువత భవిష్యత్తును తీర్చిదిద్దుతాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు&period; కొడంగల్ యువతకు ఉద్యోగాలు అందించేందుకు జరుగుతున్న పోరాటమే à°ˆ ఎన్నికలు అని రేవంత్ రెడ్డి అన్నారు&period; కొడంగల్‌లో నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం ఆయన మాట్లాడారు&period; తెలంగాణలో…

Read more

కరీంనగర్​లో నామినేషన్ వేసిన బండి సంజయ్, భారీ బైక్​ ర్యాలీతో

<p>బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ కరీంనగర్ లో నామినేషన్ వేశారు&period; à°ˆ సందర్భంగా కరీంనగర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు&period; à°ˆ ర్యాలీలో ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కలిసి సంజయ్‌ పాల్గొన్నారు&period; ర్యాలీలో బండి సంజయ్ మాట్లాడారు&period; రాష్ట్రంలో ప్రశ్నపత్రాల లీకేజీకి…

Read more

జగన్ సర్కార్‌పై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఘాటు వ్యాఖ్యలు

<p>ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధికి తిలోదకాలు ఇచ్చి కక్షపూరిత రాజకీయాలకు పెద్దపీట వేస్తూ పరిపాలన కొనసాగిస్తున్న à°ˆ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరిఅన్నారు&period; పుట్టపర్తిలో పురందరేశ్వరి అధ్యక్షతన పోలింగ్ బూత్ మరియు శక్తి కేంద్ర…

Read more

కేసీఆర్ వ్యాఖ్యలపై జగన్ నోరు విప్పాలి: దేవినేని ఉమా

<p>తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం జగన్ నోరు విప్పాలని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా డిమాండ్ చేశారు&period;తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్&comma; మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యల వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేశారు&period; సీఎం జగన్…

Read more

భాజపా తరఫున ప్రచారానికి మోదీ సహా 40 మంది ముఖ్య నేతలు…

<p>తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారానికి à°† పార్టీ ముఖ్యనేతలు రాష్ట్రానికి రానున్నారు&period; మొత్తం 40 మంది నేతలు ప్రచారంలో పాల్గొననున్నట్లు బీజేపీ ప్రకటించింది&period; ప్రధాని మోదీ&comma; కేంద్రమంత్రులు అమిత్‌à°·à°¾&comma; రాజ్‌నాథ్‌ సింగ్‌&comma; నితిన్‌ గడ్కరీ&comma; భాజపా జాతీయ అధ్యక్షుడు…

Read more

YSRCTP – స‌జ్జ‌ల‌కు ష‌ర్మిల కౌంట‌ర్… కెసిఆర్ ని ఓడించేందుకు…

<p>ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు&period; గతంలో తాను తెలంగాణలో కొత్త పార్టీ స్థాపించినప్పుడు తమకేమీ సంబంధం లేదన్న సజ్జల&comma; ఇప్పుడు తాను కాంగ్రెస్ కు మద్దతిస్తుంటే ఎందుకు…

Read more

భారత్‌పై ఘోర ఓటమితో శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం, మొత్తం క్రికెట్ బోర్డునే తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన క్రీడల మంత్రిత్వ శాఖ.

<p>ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీలో తమ జట్టు ప్రదర్శనపై శ్రీలంక క్రీడా శాఖ మంత్రి రోషన్ రణసింఘె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు&period; ముఖ్యంగా ఇటీవల భారత్ తో జరిగిన మ్యాచ్ లో అవమానకర రీతిలో ఓడిపోవడంపై సీరియస్ అయ్యారు&period;…

Read more

వాతావరణశాఖ హెచ్చరిక.. తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు

<p>ఉత్తర తమిళనాడు సమీపంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారింది&period; తెలుగు రాష్ట్రాల వైపు తూర్పు గాలులు వీస్తున్నాయి&period; వీటి ప్రభావంతో తెలంగాణలో వానలు పడతాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు&period; రాష్ట్రంలో ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి à°“ మోస్తరు…

Read more

నేడు సిరిసిల్లా జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటన

<p>మంత్రి కేటీఆర్‌ నేడు సిరిసిల్లా జిల్లాలో పర్యటించనున్నారు&period; జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లోఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ టెక్‌ సెల్‌వింగ్ ‌ను ప్రారంభిస్తారు&period; వివిధ పార్టీలకు చెందిన ముఖ్యయనాయకులు కేటీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు&period; అనంతరం వేములవాడ&comma; ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిర్వహించే…

Read more