Satya

తెలంగాణకు కేంద్రం నుండి నిధులు కావాలి

<p>తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వెంటనే సహాయం అందించాలని ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరారు&period; యంగ్ ఇండియా పేరుతో రాష్ట్రంలో 100 ఇంటిగేట్రెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను రాష్ట్రంలో ప్రారంభించబోతున్నామని దానికి 10వేల కోట్ల నిధులు అవసరమని…

Read more

తొమ్మిదోరోజు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు

<p>ప్రజల కోసం తాను జీవితాంతం పని చేస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు&period; తొమ్మిదోరోజు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు&period; బాధితులకు అందుతున్న సహాయక చర్యలను à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు&period; వరద బాధితులకు à°…à°‚à°¡à°—à°¾ ఉంటానని హామీ ఇచ్చారు&period; బాధితుల…

Read more

భారత్ కు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలిద్

<p>అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ à°–‌లిద్ రెండు రోజుల పర్య‌à°Ÿà°¨ కోసం భార‌త్‌కు వచ్చారు&period; à°ˆ à°ª‌ర్య‌à°Ÿ‌à°¨‌లో భాగంగా ఆయ‌à°¨ ప్ర‌ధాని à°¨‌రేంద్ర మోదీతో హైద‌రాబాద్ హౌస్‌లో భేటీ అయ్యారు&period; à°¸‌మావేశంలో ఇరువురు నేత‌లు రెండు దేశాల à°®‌ధ్య ద్వైపాక్షిక సంబంధాలపై…

Read more

హైడ్రాకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు

<p>హైడ్రా అంశంపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు&period; హైదరాబాద్‌లోని చెరువుల ఎఫ్‌టీఎల్&comma; బఫర్ జోన్‌లలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది&period; ఇదే సమయంలో ఏపీలో బుడమేరులో ఆక్రమణల వల్ల కాలనీలు మునిగిపోయాయి&period; à°ˆ నేపథ్యంలో పవన్ కల్యాణ్…

Read more

కాకినాడ జిల్లా గొల్లప్రోలులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన

<p>కాకినాడ జిల్లా గొల్లప్రోలులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు&period; ఏలేరు కాలువకు భారీ à°—à°‚à°¡à°¿ పడి స్థానికులు వారం రోజులుగా వరద నీటిలోనే ఉంటున్నారన్న విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ హుటాహుటిన గొల్లప్రోలులోని జగనన్న కాలనీకి చేరుకున్నారు&period; వరద…

Read more

ముమ్మరంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం

<p>అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది&period; రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్&comma; డెమోక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు&period; ప్రపంచ దేశాల నుంచి వచ్చి స్థిరపడిన ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇరు పార్టీలు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి&period;…

Read more

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలి

<p>పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు బిగ్ షాకిచ్చింది&period; à°’à°• పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది&period; నాలుగు వారాల్లోగా చర్యలు తీసుకోకపోతే సుమోటోగా తీసుకుంటామని పేర్కొంది&period; కాగా&comma; బీఆర్ఎస్…

Read more

ఫాతిమా కాలేజీ ఎప్పుడు కూల్చుతావ్..?

<p>హైడ్రా కూల్చివేతలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు&period; హైడ్రా అధికారులు ఒవైసీకి చెందిన ఫాతిమా కాలేజీ ఎప్పుడు కూల్చుతావ్&period;&period;&quest; అని రేవంత్ సర్కార్ ను ప్రశ్నించారు&period; ఒవైసీ కాలేజీలను కూల్చకపోతే హైడ్రా మిషన్ విఫలం అయినట్లే అని విమర్శించారు&period;…

Read more

కాండ్రకోట కాలువపై రాకపోకలు బంద్

<p>కాకినాడ జిల్లాలో భారీ వర్షాల కారణంగా వాగులు&comma; వంకలు పొంగి పొర్లుతున్నాయి&period; దీంతో పెద్దాపురం మండలం కాండ్రకోట దబ్బ కాలవపై రాకపోకలు బంద్ చేశారు&period; దబ్బ కాలవ పరివాహక ప్రాంతాన్ని పెద్దాపురం ఆర్డీవో జే సీతారామారావు పరిశీలించారు&period; ఏలేరు ప్రాజెక్టు నుంచి…

Read more

మిగిలిన పార్టీలకు బీజేపీకి చాలా తేడా ఉంది

<p>ప్రజలను మభ్యపెట్టి&comma; ఆశపెట్టి పార్టీలోకి చేర్చుకోవాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి&period; మిగిలిన పార్టీలకు బీజేపీకి చాలా తేడా ఉందని అన్నారు&period; హైదరాబాద్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కిషన్ రెడ్డి ప్రారంభించారు&period; కొన్ని రాజకీయ పార్టీలు…

Read more