Satya

మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ సోదాలు

<p>తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది&period; హైదరాబాద్ నార్సింగిలోని ఆయన ఇంటిపై ఈడీ రెయిడ్ చేసింది&period; పొంగులేటి నివాసంలో ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది&period; ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి&period; మొత్తం 15 చోట్ల ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు…

Read more

థియేటర్ సిబ్బందిని చితకబాదిన NTR ఫ్యాన్స్

<p>కడపలోని రాజా థియేటర్ వద్ద జూ&period;ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చరచ్చ చేశారు&period; &&num;8216&semi;దేవర&&num;8217&semi; రిలీజ్ షో సందర్భంగా చాలామంది అభిమానులు టికెట్ లేకుండానే థియేటర్లోకి దూసుకొచ్చారు&period; వారిని ఆపే క్రమంలోనే ఫ్యాన్స్&comma; థియేటర్ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది&period;…

Read more

జగన్ తిరుమల పర్యటనకు డిక్లరేషన్ తంటా!

<p>వైసీపీ అధినేత జగన్ తిరుమల పర్యటన ఏపీలో ఉత్కంఠను రేకెత్తిస్తోంది&period; తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల నెయ్యి కలిపారనే వివాదం పూర్తిగా ముదిరిన వేళ ఆయన తిరుమలకు వెళ్తున్నారు&period; జగన్ తిరుమల పర్యటనపై హిందూ సంఘాలు&comma; ధార్మిక సంస్థలు&comma; బీజేపీ&comma; వీహెచ్…

Read more

జోహార్ కామ్రేడ్ … సీతారాం ఏచూరి

<p>à°’à°• మనిషి 72 ఏళ్ళు బతికితే 50 ఏళ్ళు à°’à°• సిద్ధాంతాన్ని నమ్ముకుని ఒకే పార్టీలో పనిచేయడం మాటలా&quest; అదీ పొద్దు తిరుగుడు పూల వనాన్ని మరిపించే నేటి రాజకీయాలలో ఊసర వెల్లుల మధ్య ఆలా బతకడం అంటే నమ్మలేని రోజులివి&period;…

Read more

కోచింగ్ సెంటర్లను కంట్రోల్​లో పెడ్తం

<p>పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు&comma; నీట్&comma; ఎంసెట్‌లాంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణనిచ్చే సంస్థలపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తామని ఐటీ&comma; పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు&period; పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు&comma; నీట్&comma; ఎంసెట్‌లాంటి…

Read more

వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా

<p>దేశంలో ఉన్న 70 ఏళ్లు పైబడిన వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా పథకాన్ని వర్తింపజేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది&period; à°ˆ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్‌లకు లబ్ది చేకూరుతుంది&period; వీరందరికీ రూ&period; 5…

Read more

బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలనం

<p>బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది&period; తాజాగా నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారని&comma; డ్రగ్స్ సేవించారని బెంగళూరు పోలీసులు స్టేట్‌మెంట్ ఇచ్చారు&period; ఆమె ఎండీఎంఏ డ్రగ్‌ను తీసుకున్నట్లుగా ఆధారాలను సేకరించి అందుకు సంబంధించిన మెడికల్ రిపోర్టులను…

Read more

అత్యుత్తమ దేశాల జాబితాలో టాప్ లో స్విట్జర్లాండ్

<p>ప్రపంచ దేశాలలో అత్యుత్తమ దేశంగా &OpenCurlyQuote;స్విట్జర్లాండ్’ మరోసారి నిలిచింది&period; బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్స్ లో వరుసగా మూడోసారి నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది&period; అందమైన పర్యాటక ప్రాంతాలతో పాటు జీవన ప్రమాణం&comma; నాణ్యత&comma; సంస్కృతి తదితర అంశాల ఆధారంగా నిర్వహించిన సర్వేలో…

Read more

భారీ వర్షాలకు పెరుగుతోన్న గోదావరి ఉధృతి

<p>గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది&period; ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో క్షణక్షణానికీ ప్రవాహం పెరుగుతోంది&period; ఏపీలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం 14&period;20 అడుగులకు చేరింది&period; దీంతో అధికారులు అన్ని గేట్లు ఎత్తి 13&period;27 లక్షల క్యూసెక్కుల…

Read more

శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి సురేష్ గోపి

<p>తిరుమల శ్రీవారిని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి సురేష్ గోపి దర్శించుకున్నారు&period; బుధవారం ఉదయం అర్చన సేవలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు&period; దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేయగా&period;&period; ఆలయ అధికారులు శ్రీవారి…

Read more