Satya

శ్రీ లక్ష్మీనారాయణి “స్వర్ణ దేవాలయం” ఎక్కడవుందో..?

<p>శ్రీ లక్ష్మీ నారాయణి &OpenCurlyDoubleQuote;స్వర్ణ దేవాలయం” తమిళనాడు రాష్ట్రంలో వేలూరు &OpenCurlyDoubleQuote;మలైకుడి” అనే ప్రాంతానికి దగ్గర్లో కొండల దిగువున దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడినది&period; చెన్నై నుంచి సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది&period; దీని నిర్మాణసారధి &OpenCurlyDoubleQuote;నారాయణి అమ్మ”…

Read more

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

<p>తిరుమలలో నేడు భక్తుల రద్దీ బాగా పెరిగింది&period; నేడు శ్రీవారి సర్వదర్శనానికి 23 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు&period; స్వామివారి టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 8 à°—à°‚à°Ÿà°² సమయం పడుతోంది&period; ఇక గురువారం తిరుమల శ్రీవారిని 59&comma;335 మంది భక్తులు…

Read more

ఢిల్లీని వాయు కాలుష్యం వణికిస్తోంది..

<p>దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం వణికిస్తోంది&period; శీతాకాలానికి తోడు కాలుష్యంతో ఢిల్లీ పరిసర ప్రాంతాల ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు&period; అప్రమత్తమైన కేజ్రీవాల్ సర్కార్ రెండు రోజులపాటు ప్రాథమిక పాఠశాలలకు సెలవులు ప్రకటించింది&period; శుక్ర&comma; శనివారాల్లో బడులకు సెలవులు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ…

Read more

మేము ప్రశ్నిస్తే చంద్రబాబుపై కేసు పెడతారా – పురందేశ్వరి

<p>కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు&period; రాష్ట్రంలో బీజేపీ లేవనెత్తిన ప్రశ్నలపై చంద్రబాబు నాయుడుపైన కేసులు పెడుతున్నారన్నారు పురందేశ్వరి&period; రాష్ట్రంలో నిరంకుశత పాలన నడుస్తోందని మండిపడ్డారు&period; తాము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా…

Read more

పెరుగుతో పొట్ట క్షేమం

<p>మనలో 40 శాతం మంది ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్‌తో బాధితులున్నారని అంచనా&period; దీనివల్ల విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతుంటారు&period; దీనికి మంచి పరిష్కారాన్ని చూపేవి అతి చిన్న సూక్ష్మజీవులైన బాక్టీరియా అంటున్నారు నిపుణులు&period; లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్&comma; లాక్టోకోకస్ లాక్టిస్ లాంటి మేలు చేసే…

Read more

యనమల ఆరోపణలను ఖండించిన మంత్రి బుగ్గన

<p>టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆరోపణలను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఖండించారు&period; à°—à°¤ ప్రభుత్వమే రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని విమర్శించారు&period; రాష్ట్ర అప్పులపై ఆందోళన వద్దని తెలిపారు&period; టీడీపీ నేతలు మాట్లాడే మాటలకు ఏమైనా అర్థం ఉందా అని ప్రశ్నించారు&period; ఒకసారి…

Read more

అసెంబ్లీ ఎన్నికలకు ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధంగా ఉంది

<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధంగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు&period; ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు&comma; సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు&comma; డీజీపీలు&comma; సీఈవోలు ఇతర అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం…

Read more

గ్రహశకలం కాదు.. చంద్ర శిల.. భూమి చుట్టూ తిరుగుతోందన్న శాస్త్రవేత్తలు

<p>ప్రతి సంవత్సరం ఏప్రిల్‌లో చంద్రుని ముక్క à°’à°•à°Ÿà°¿ భూమికి దగ్గరగా వస్తూ&period;&period; భూమి తిరుగుతోందని శాస్త్రవేత్తలు à°’à°• పరిశోధనలో కనిపెట్టారు&period; అరిజోనా విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు మాట్లాడుతూ&period;&period; మనం గ్రహశకలంగా పరిగణించే కమోలెవా… చంద్రుడికి చెందినది కావచ్చు&comma; ఎందుకంటే దానిపై సిలికేట్ కూడా…

Read more

నడుంనొప్పికి చేప

<p>మెర్క్యురీ లేకుండా ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉన్న చేపలు ఆరోగ్యకరమైన వెన్నుపాముకు దోహదం చేస్తాయి&period; వెన్నుపాము డిస్కుల చివర్లలో ఉండే రక్తనాళాలు అన్ని ముఖ్యమైన పోషకాలను డిస్కులకు సరఫరా చేస్తాయి&period; à°ˆ రక్తసరఫరా తక్కువ అయితే డిస్కులకు తగినంత ఆక్సిజన్&comma; పోషకాలు…

Read more

వైద్య సిబ్బంది నిర్లక్ష్య పై ప్రజల ఆగ్రహం

<p>విజయనగరం జిల్లా దత్తిరాజేరు పిహెచ్సీలో కాలం చెల్లిన మందులు కలకలం రేపాయి&period; మీడియా సమాచారంతో అక్కడకు చేరుకున్న వైద్యాధికారి ఆనంద్ వ్యాక్సిన్ నిల్వలను పరిశీలించారు&period; à°ˆ తనిఖీల్లో కాలం చెల్లిన 14 ఎంఆర్ వ్యాక్సిన్ లను వైద్యాదికారి గుర్తించారు&period; పెదకాద గ్రామానికి…

Read more