గ్రహశకలం కాదు.. చంద్ర శిల.. భూమి చుట్టూ తిరుగుతోందన్న శాస్త్రవేత్తలు

Moon rock

Advertisements

&NewLine;<p>ప్రతి సంవత్సరం ఏప్రిల్‌లో చంద్రుని ముక్క ఒకటి భూమికి దగ్గరగా వస్తూ&period;&period; భూమి తిరుగుతోందని శాస్త్రవేత్తలు ఒక పరిశోధనలో కనిపెట్టారు&period; అరిజోనా విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు మాట్లాడుతూ&period;&period; మనం గ్రహశకలంగా పరిగణించే కమోలెవా… చంద్రుడికి చెందినది కావచ్చు&comma; ఎందుకంటే దానిపై సిలికేట్ కూడా ఉంది&period; పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తల ప్రకారం&comma; ఇది మన గ్రహానికి చాలా దగ్గరగా ఉంది&period; భూమి చుట్టూ చందమామ మాత్రమే కాదు&period;&period; చంద్రుడి నుంచి విడిపోయిన ముక్క కమోలెవా కూడా తిరుగుతోందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు&period; దీనిపై చాలా ఏళ్లుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు&period; అక్టోబర్ 23à°¨&comma; కమ్యూనికేషన్స్ ఎర్త్ అండ్ ఎన్విరాన్‌మెంట్ జర్నల్‌లో ఒక కొత్త అధ్యయనాన్ని ప్రచురించారు&period; కమోలెవా భూమి యొక్క సహజ ఉపగ్రహంగా ప్రసిద్ధి చెందింది&period; లైవ్ సైన్స్‌లోని ఒక నివేదిక ప్రకారం&comma; ఈ గ్రహశకలం పేరు కమోలెవా అనేది హవాయి పదం&period; దీనికి &&num;8220&semi;డోలనం చేసే ముక్క&&num;8221&semi; అని అర్థం&period; అరిజోనా విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు కమోలెవా అనే గ్రహశకలం చంద్రుడికి చెందినది చెబుతున్నారు&comma; ఎందుకంటే దానిపై సిలికేట్ కూడా ఉంది&period; పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తల ప్రకారం&comma; ఇది మన గ్రహానికి చాలా దగ్గరగా ఉంది&period; కమోలెవాని 2016లో పాన్ స్టార్స్టె లిస్కోప్‌ని ఉపయోగించి శాస్త్రవేత్తలు కనిపెట్టారు&period; కామోలేవా పెద్ద గ్రహశకలం కాదు&period; ఇది 130 నుండి 330 అడుగుల మధ్య ఉంటుంది&period; దాని సమీప కక్ష్యలో&comma; ఇది మన భూ గ్రహం నుంచి సుమారు 9 మిలియన్ మైళ్ల &lpar;1&period;4 కోట్ల&rpar; దూరంలో ఉంది&period; ఇది చంద్రుడి నుంచి ఎందుకు విడిపోయిందో శాస్త్రవేత్తలకు ఇంకా అర్థం కాలేదు&period; Kamoolewa సుమారు 500 సంవత్సరాల కిందట భూ కక్ష్యలోకి ప్రవేశించినట్లు అంచనా వేశారు&period; రాబోయే 300 సంవత్సరాల పాటు ఇది భూ కక్ష్యలో ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గూగుల్‌ ప్లేస్టోర్‌లో 80 వేల యాప్‌ల తొలగింపు…

ప్రపంచ వ్యాప్తంగా కాసేపు నిలిచిన యూట్యూబ్ సేవలు….

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఘనంగా ప్రారంభమైంది.