Satya

కేటీఆర్ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

<p>భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు వాహనాన్ని తనిఖీ చేశారు పోలీసులు&period; ఎన్నికల సిబ్బంది పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు కామారెడ్డి వెళుతున్న భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే&period; తారకరామారావు వాహనాన్ని పోలీసులు ఆపారు&period; తూప్రాన్…

Read more

పురందేశ్వరిపై విజయసాయిరెడ్డి విమర్శలు

<p>ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు&period; టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారంటూ ఎక్స్ వేదికగా విమర్శించారు&period; &&num;8216&semi;సంస్థాగతంగా బీజేపీని ఫణంగా పెట్టి మీ సామాజికవర్గ కుటుంబ పార్టీ అయిన టీడీపీ బలోపేతం కోసం తపిస్తున్నావని…

Read more

కేసీఆర్ ను గద్దె దించడమే నా లక్ష్యం – వివేక్ వెంకటస్వామి

<p>కేసీఆర్ రాక్షస పాలనను గద్దె దించేందుకు కాంగ్రెస్ లో చేరానని చెప్పారు వివేక్ వెంకటస్వామి&period; తనకు టికెట్ ముఖ్యం కాదని కేసీఆర్ సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటమే లక్ష్యమన్నారు&period; హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో రాహుల్ సమక్షంలో వివేక్&period;&period; తన…

Read more

చంద్రబాబుకు బెయిల్ రావడం సంతోషకరం – పవన్ కల్యాణ్

<p>టీడీపీ అధినేత చంద్రబాబుకి బెయిల్ రావడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు&period; ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి గౌరవ హైకోర్టు ద్వారా మధ్యంతర బెయిల్ లభించడం సంతోషకరం&period;…

Read more

రుషికొండ నిర్మాణాలపై మరోసారి విచారణ

<p>ఆంద్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు విశాఖలోని రుషికొండ చుట్టూ తిరుగుతున్నాయి&period; జగన్ ప్రభుత్వం విశాఖని పరిపాలనా రాజధానిగా ప్రకటించినప్పటినుంచి రుషికొండ వివాదాలకొండగా మారిపోయింది&period; ప్రభుత్వం రుషికొండ చుట్టూ అక్రమ తవ్వకాలు చేపడుతుందని విపక్షాలు హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే&period; అయితే దీనిపై…

Read more

విజయవాడలో చంద్రబాబుకు ఘనస్వాగతం

<p>స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మధ్యంతర బెయిల్‌పై విడుదలైన చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికారు&period; రాజమండ్రి నుంచి ఉండవల్లి చేరుకునే క్రమంలో అడుగడుగునా నీరాజనాలు పలికారు&period; ముఖ్యంగా విజయవాడలో ఆయనకు ఘనస్వాగతం లభించింది&period; రాత్రి 3&period;30 à°—à°‚à°Ÿà°² సమయంలో ఆయన…

Read more

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యం

<p>దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది&period; నవంబర్ 7à°¨ ఉదయం ఏడు à°—à°‚à°Ÿà°² నుంచి నవంబర్ 30 సాయంత్రం…

Read more

తెలంగాణ ప్రజా, దొరల మధ్య ఎన్నికలు

<p>ప్రజా తెలంగాణ&period;&period; దొరల తెలంగాణ మధ్య à°ˆ ఎన్నికలు జరుగుతున్నాయని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు&period; ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలన్నారు&period; కొల్లాపూర్‌లో నిర్వహించిన పాలమూరు ప్రజా భేరి సభలో రాహుల్‌ మాట్లాడారు&period;…

Read more

బీఆర్ఎస్ లోకి ఇద్దరు కీలక నేతలు – పార్టీలో ఆహ్వానించినా కేసీఆర్

<p>నాగం à°œ‌నార్ధ‌న్ రెడ్డి&comma; విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి నేడు తెలంగాణా భవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు&period; గులాబీ కండువా కప్పి ఇరువురిని పార్టీలోకి ఆహ్వానించారు సీఎం కేసీఆర్&period; మాజీ ఎమ్మెల్యే&comma; పీజేఆర్ కుమారుడు విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి à°­‌విష్య‌త్…

Read more

డిండి ప్రాజెక్టు పూర్త‌యితే దేవ‌ర‌కొండ ద‌రిద్రం పోత‌ద‌ని – కేసీఆర్

<p>à°¡à°¿à°‚à°¡à°¿ ప్రాజెక్టు పూర్త‌యితే దేవ‌à°°‌కొండ నియోజ‌à°•‌à°µ‌ర్గం à°¦‌రిద్రం పోత‌à°¦‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు&period; ఎందుకంటే&period;&period; à°ˆ ప్రాజెక్టు పాల‌మూరు ఎత్తిపోత‌à°²‌తో లింక్ అయి ఉంటుంది&period; రాబోయే కొద్ది రోజుల్లో నీళ్లు à°µ‌స్తాయ‌ని సీఎం తెలిపారు&period; దేవ‌à°°‌కొండ నియోజ‌à°•‌à°µ‌ర్గంలో ఏర్పాటు చేసిన…

Read more