Satya

నేడు ఢిల్లీలో కేంద్రహోంశాఖ కీలక సమావేశం

<p>నేడు ఢిల్లీలో కేంద్రహోంశాఖ కీలక సమావేశం నిర్వహించనుంది&period; మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు&period; అమిత్‌à°·à°¾ నేతృత్వంలో జరిగే à°ˆ సమావేశానికి ఏపీ&comma; తెలంగాణ&comma; బిహార్&comma; ఛత్తీస్‌గఢ్&comma; à°’à°¡à°¿à°¶à°¾&comma; బెంగాల్&comma; జార్ఖండ్&comma; మధ్యప్రదేశ్&comma; మహారాష్ట్ర ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు&period; 2026…

Read more

ఏపీలో మద్యం షాపుల కోసం భారీగా అప్లికేషన్లు

<p>ఏపీలో మద్యం షాపుల లైసెన్స్ కోసం అప్లికేషన్లు భారీగా దాఖలవుతున్నాయి&period; రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల 396 షాపులకు గానూ ఇప్పటివరకు 8 వేల 274 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు&period; అత్యధికంగా విజయనగరం జిల్లాలో 153 షాపులకు 855 దరఖాస్తులు…

Read more

సికింద్రాబాద్, వాస్కోడిగామా మధ్య కొత్త రైలు

<p>తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే పర్యాటకుల కోసం తీసుకొచ్చిన సికింద్రాబాద్-వాస్కోడిగామా రైలును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు&period;à°ˆ రైలు ప్రతి బుధ&comma; శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి&period;&period;ప్రతి గురు&comma;శనివారం వాస్కోడిగామా నుంచి బయలుదేరుతుంది&period; à°ˆ కొత్త రైలు…

Read more

తెలంగాణ విద్యార్థులు ప్రపంచంతో పోటీపడేలా చర్యలు

<p>ప్రపంచంతో పోటీ పడే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తయారు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు&period; హైదరాబాద్‌లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్స్&comma; కాంప్లెక్స్‌à°² అంశంపై ప్రత్యేక భేటీ నిర్వహంచారు&period; à°ˆ సందర్భంగా భట్టి…

Read more

మూసీ నిర్వాసితుల కోసం ప్రత్యేక కమిటీ

<p>మూసీనది ప్రక్షాళనలో భాగంగా నిర్వాసిత కుటుంబాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది&period; ఇప్పటికే నదీగర్భంలో నివాసాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు రెండు పడకల గదుల ఇళ్లను కేటాయిస్తున్న ప్రభుత్వం&period;&period; విద్య&comma; ఉపాధి కల్పన కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది&period; à°ˆ…

Read more

ఏపీలో అమలవుతున్న ఉచిత ఇసుక విధానం

<p>ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉచిత ఇసుక విధానం అమలు జరుగుతోంది&period; ఇసుక సీనరేజ్ రుసుము ఎవరి వద్ద నుంచీ వసూలు చేయడం లేదు&period; ఆన్‌లైన్ ద్వారా లోడింగ్&comma; అన్ లోడింగ్…

Read more

అయ్యప్ప దర్శనంపై కేరళ సర్కార్‌ కీలక నిర్ణయం

<p>త్వరలో కార్తీక మాసం రానుండడంతో అయ్యప్ప దీక్షలకు సమయం ఆసన్నమైంది&period; à°ˆ నేపథ్యంలోఅయ్యప్ప దర్శనంపై కేరళ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది&period; ఇకపై ఆన్ లైన్ లో స్లాట్ బుక్ చేసుకున్న భక్తులకు మాత్రమే శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకునే వీలుంటుంది&period; సీఎం…

Read more

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు మరో షాక్..

<p>అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు మరో షాక్&period;&period; ఎదురయ్యింది&period; à°ˆ కేసు కంటే ముందే తాను నేషనల్ ఫిలిం అవార్డ్స్ 2022లో బెస్ట్ కొరియోగ్రాఫర్ కు ఎంపికయ్యారు&period; à°ˆ అవార్డును రద్దు చేస్తూ కమిటీ సంచలన…

Read more

బాణసంచా దుకాణాల దరఖాస్తుల అక్టోబర్ 12 వరకు గడువు పెంపు

<p>కరీంనగర్ పోలీస్ కమీషనర్<br &sol;>అభిషేక్ మొహంతి ఐ&period;పి&period;ఎస్&period; &period;<&sol;p>&NewLine;<p>దీపావళి పండుగ సందర్భంగా తాత్కాలిక బాణసంచా విక్రయ కేంద్రాల ఏర్పాటు కోసం వ్యాపారులు అక్టోబర్ 12à°µ తేదీలోగా పోలీస్ కమిషనరేట్ ఆఫీస్ నందు దరఖాస్తు చేసుకోవాలని కోరుకున్నారు&period; పూర్తిస్థాయిలో నియమాలు మరియు రక్షణ…

Read more

సినీనటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం

<p>ప్రముఖ సినీనటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది&period; ఆయన కూతురు గాయత్రి మరణించారు&period; గాయత్రికి గుండెపోటు రావడంతో హైదరాబాద్ లోని à°’à°• ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు&period; అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు&period; రాజేంద్రప్రసాద్ కు…

Read more