Satya

యాదగిరిగుట్టలో ఘనంగా స్వామి వారి జన్మనక్షత్ర పూజలు

<p>యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం లో స్వామి వారి జన్మ నక్షత్ర పూజలు కన్నులపండుగగా జరిగాయి&period;<br &sol;>స్వామివారి జన్మ నక్షత్రం పురస్కరించుకుని à°—à°¿à°°à°¿ ప్రదక్షిణ మహోత్సవంతో పాటు&comma; స్వామివారికి అష్టోత్తర à°¶à°¤ ఘటాభిషేకం&comma; స్వాతి నక్షత్ర పూజలు నిర్వహించారు అర్చకులు&period; à°ˆ…

Read more

దేశవ్యాప్తంగా రైతులకు గుడ్ న్యూస్

<p>దేశవ్యాప్తంగా రైతులకు గుడ్ న్యూస్ &period;పీఎం కిసాన్ పథకంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ 18à°µ ఇన్‌స్టాల్ మెంట్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేశారు&period; ప్రస్తుతం మహారాష్ట్ర పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ&comma; అక్కడి నుంచే పిఎం కిసాన్ పథకం…

Read more

రైల్వేను ప్రయివేటీకరించే ప్రసక్తే లేదు

<p>రైల్వేను ప్రయివేటీకరించే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు&period; రైల్వేలను మరింత మెరుగుపర్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు&period; నాసిక్‌లో జరిగిన à°“ కార్యక్రమంలో మాట్లాడారు&period; 400 రూపాయల కంటే తక్కువ ఖర్చుతో ప్రజలు వెయ్యి కిలోమీటర్ల వరకు…

Read more

వీఐపీ సంస్కృతిని తగ్గించాలని అధికారులకు ఆదేశం

<p>తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు&period; శ్రీవారి దర్శనానికి వీఐపీలు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదని చెప్పారు&period; ప్రసాదాల్లో నాణ్యత నిరంతరం కొనసాగాలని అన్నారు&period; తిరుమలలో ప్రశాంతతకు à°­à°‚à°—à°‚ కలగకూడదని కొండపై గోవింద నామస్మరణం తప్ప మరేమీ వినిపించకూడదని చెప్పారు&period;…

Read more

కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

<p>ప్రభుత్వ అధికారిక కార్యాక్రమాల్లో భాగంగా తొలిసారి కొడంగల్ నియెజకవర్గంలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి&period; à°ˆ మేరకు 4 వేల 369 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు&period; ముందుగా నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తారు&period; కొడంగల్‌లో ఫిజియోథెరపీ&comma; వైద్య&comma;…

Read more

హరియాణాలో ప్రశాంతంగా కొనసాగుతున్నఅసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌

<p>హరియాణాలో ప్రశాంతంగా కొనసాగుతున్నఅసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌&period; రాష్ట్రంలోని మొత్తం 90 స్థానాలకు ఉదయం 7 గంటలకే ఓటింగ్‌ ప్రారంభమైంది&period; సాయంత్రం 6 à°—à°‚à°Ÿà°² వరకు పోలింగ్ కొనసాగనుంది&period; పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు&period; పారిస్‌ ఒలింపిక్స్‌ డబుల్‌ పతకాలు సాధించిన…

Read more

అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న విజయవాడ దుర్గమ్మ

<p>అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న విజయవాడ దుర్గమ్మ &period; మూడవరోజు అలంకరణ అన్నపూర్ణాదేవి &period;అమ్మవారి అవతారాల్లో అన్నపూర్ణాదేవి రూపం విశిష్టమైనది&period; సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే అన్నపూర్ణ దేవిగా అలంకృతమైన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు&period; à°“ చేతిలో అక్షయపాత్ర&comma; మరో…

Read more

సినీ హీరో అక్కినేని నాగార్జునకు షాక్

<p>సినీ హీరో అక్కినేని నాగార్జునకు షాక్ తగిలింది&period; ఆయనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు&period; హైటెక్ సిటీకి సమీపంలో ఉన్న తమ్మిడికుంట చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించిన నాగార్జునపై కేసు నమోదు చేయాలని &&num;8216&semi;జనం…

Read more

నూతన పాలసీతో అన్ని రంగాల ఆర్థిక వృద్ధి

<p>నూతన పాలసీలతో అన్ని రంగాలను గాడిన పెట్టి మళ్లీ ఆర్థిక వృద్ధి సాధించాలని సీఎం చంద్రబాబు అన్నారు&period; 15శాతం గ్రోత్‌ రేట్‌ లక్ష్యంతో ప్రభుత్వం పనిచేయాలని అధికారులకు సూచించారు&period; వ్యవసాయ అనుబంధ రంగాలు&comma; పారిశ్రామిక à°°à°‚à°—à°‚&comma; సేవలరంగంలో వృద్ధిపై సచివాలయంలో సమీక్ష…

Read more

బాసరలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు

<p>బాసరలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి&period; రోజుకో à°…à°µ‌తారంలో భక్తులకు అమ్మ‌వారు à°¦‌ర్శ‌నం ఇవ్వనున్నారు&period; నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి సన్నిధిలో à°¶‌à°°‌న్న‌వరాత్రుల‌ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు…

Read more