Satya

నందిగం సురేశ్‌కు ఏపీ హైకోర్టులో భారీ ఊరట

<p>టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టై జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు ఏపీ హైకోర్టులో భారీ à°Šà°°à°Ÿ దక్కింది&period; బాపట్ల మాజీ ఎంపీకి హైకోర్టు ధర్మాసనం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది&period; నందిగం సురేశ్‌తో పాటు విజయవాడ…

Read more

లడ్యూ వ్యవహారంలో కీలక మలుపు

<p>తిరుమ‌à°² à°²‌డ్డూ à°•‌ల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచార‌ణలో భాగంగా కీల‌à°• నిర్ణ‌యం తీసుకుంది&period; à°ˆ విషయంలో స్వతంత్ర సిట్ తో విచార‌à°£ జరిపించాలని కోర్టు ఆదేశించింది&period; జస్టిస్ బీఆర్ గవాయ్&comma; జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం à°ˆ రోజు ఉదయం విచారణ…

Read more

సమంతకు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు

<p>సినీ నటి సమంతకు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు&period; కేటీఆర్‌ నన్ను రెచ్చగొట్టేలా మాట్లాడారని… à°† ఆవేదనతోనే విమర్శలు చేశానని సురేఖ తెలిపారు&period; నేను అనుకోకుండా చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా బాధపడ్డానని&period; అందుకే నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని అన్నారు&period;…

Read more

సుప్రీంకోర్టు లో తిరుమల లడ్డూ వివాదం తీర్పుపై ఉత్కంఠ

<p>తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది&period; ఉదయం 10&colon;30à°•à°¿ విచారణ జరగనుంది&period; లడ్డూ వివాదంపై జస్టిస్ గవాయి&comma; జస్టిస్ విశ్వనాథన్ ఆధ్వర్యంలో సుదీర్ఘంగా వాదనలు కొనసాగే అవకాశం ఉంది&period; లడ్డూ కల్తీ వ్యవహారంలో సుప్రీం విచారణ జరగనుండడంతో ఎలాంటి…

Read more

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్

<p>రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు&period; ఇప్పటికే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం à°ˆ సీజన్ నుంచే సన్నాలకు ఎమ్మెస్సీకి అదనంగా ఒక్కో క్వింటాలుకు…

Read more

సనాతన ధర్మం కోసం ఏదైనా వదులకుంటాం

<p>సనాతన ధర్మానికి విరుద్ధంగా మాట్లాడినా వ్యవహరించినా సహించేది లేదన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ &period; తిరుపతి వారాహి బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు&period; మీతో జేజేలు కొట్టించుకోవడానికి తిరుపతి రాలేదని సనాతన ధర్మ విరోధులతో గొడవ పెట్టుకోవడానికి…

Read more

కొండా సురేఖ వ్యాఖ్యలపై కోర్టుకెళ్లిన నాగార్జున

<p> తెలంగాణ మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు నాగార్జున పరువు నష్టం దావా వేశారు&period; నాంపల్లి కోర్టులో ఆయన à°ˆ దావా వేశారు&period; ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు&period; నటి సమంత&comma; నాగచైతన్య విడుకులు తీసుకోవడంలో తన ప్రమేయం…

Read more

నీకు దమ్ముంటే ఇద్దరం వితౌట్ సెక్యూరిటీ తో తిరుగుదాం.. రా

<p>తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాల్కాజిగిరి à°Žà°‚&period;పి&period;ఈటెల రాజేందర్ మాటలతో విరుచుకుపడ్డారు&period;నీకు దమ్ముంటే ఇద్దరం వితౌట్ సెక్యూరిటీ తో తిరుగుదాం&period;&period; à°°à°¾ &period; మూసి పరివాహక ప్రాంతంలో హైడ్రా కూల్చుతున్న ఇళ్ల దగ్గరకు వెల్దాం రండంటూ అయన డిమాండ్ చేశారు…

Read more

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

<p> కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి&period; à°ˆ రోజు నుంచి ప్రారంభమయ్యే నవాహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను à°…à°‚à°—à°°à°‚à°— వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లను పూర్తి చేసింది&period; బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణానికి ముందు రోజు నిర్వహించే అంకురార్పణ…

Read more

ఇజ్రాయెల్ సంచలన నిర్ణయం

<p>హిజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా లెబనాన్‌లో మరోసారి దాడులతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది&period; రాజధాని బీరుట్ నడిబొడ్డున రాకెట్లతో ఇజ్రాయెల్ సేనలు దాడి జరిపాయి&period; సెంట్రల్ బీరుట్‌లోని పార్లమెంట్ భవనానికి సమీపంలో ఉన్న à°“ భవనాన్ని లక్ష్యంగా చేసుకొని à°ˆ దాడి జరిపింది&period; బచౌరా…

Read more