ఆటో డ్రైవర్ల నిరసన

Auto drivers protest

Advertisements

&NewLine;<p>తెలంగాణ&comma; కర్నాటక రాష్ట్రాల్లో మాదిరిగా ఏపిలో కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పథక ఇవ్వొద్దంటూ ఆటో డ్రైవర్లు నిరసన తెలిపారు&period; తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో ఆటో యూనియన్ సంఘాలు ఆందోళనకు దిగారు&period; జాతీయ రహదారిపై ఆటోలతో ఆందోళన చేపట్టారు&period; మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చి డ్రైవర్ల పొట్ట కొట్టొద్దని నినాదాలు చేశారు&period; రాష్ట్రంలోని ప్రధాన పార్టీల నాయకులకు తమ ఆందోళనలను పరిగణలోకి తీసుకోవాలని ఆటో డ్రైవర్లు కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొత్తగూడెంలో మార్మోగిన ఆదివాసీ పోరుకేక.

ప్రశ్నించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్‌ రావు.

అమీర్‌పేట్‌ మైత్రీవనంలో అగ్నిప్రమాదం