ఆటో అదుపుతప్పి బోల్తా…

The auto overturned

Advertisements

&NewLine;<p><strong>అనంతపురం జిల్లా<&sol;strong> సరిహద్దులోని చెరువు తాండా గ్రామ సమీపంలో <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;kcrs-dark-deal-with-jagan&sol;amp&sol;">ఆటో అదుపుతప్పి బోల్తా<&sol;a> పడింది&period; ఈ ప్రమాదంలో గుంతకల్ మండలం మైనాపురం తండాకు చెందిన రంజిత్ నాయక్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు&period; గమనించిన స్థానికులు హుటాహుటిన చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు యువకుడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు&period; మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు&period; మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు&period; మైనాపురం తండా నుంచి గుత్తికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది&period; ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు&period; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;channel&sol;UCixD-KrpjXtMupkzkdFFlFg">Read Also<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"8GRI92D2Y4"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;kcrs-dark-deal-with-jagan&sol;amp&sol;">జగన్ తో కేసీఆర్ చీకటి ఒప్పందం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;జగన్ తో కేసీఆర్ చీకటి ఒప్పందం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;kcrs-dark-deal-with-jagan&sol;embed&sol;&num;&quest;secret&equals;JA1ERyNC9q&num;&quest;secret&equals;8GRI92D2Y4" data-secret&equals;"8GRI92D2Y4" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<&sol;strong><strong> <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;"><strong>తాజా<&sol;strong><strong> <&sol;strong><strong>వార్తల<&sol;strong><&sol;a><strong> <&sol;strong><strong>కోసం<&sol;strong><strong> <&sol;strong><strong>ఇక్కడ<&sol;strong><strong> <&sol;strong><strong>క్లిక్<&sol;strong><strong> <&sol;strong><strong>చేయండి<&sol;strong><strong>&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> &amp&semi; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><strong><&sol;strong><&sol;p>&NewLine;

Advertisements

Related posts

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

నంద్యాల జిల్లాలో నలుగురు ఫారెస్ట్‌ అధికారుల సస్పెన్షన్.

బయటపడ్డ ప్రముఖ గేమింగ్ సంస్థ గేమ్స్‌క్రాఫ్ట్ బాగోతం.