Follow us on : Facebook, Instagram, YouTube & Google News
రాజంపేట లోని అన్నమాచార్య కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా రీనా మహేన్ అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితి లో మృతి చెందింది. అన్నమాచార్య కాలేజీ బాలికల హాస్టల్ లో ఫ్యాన్ కు ఉరి వేసుకున్నట్లుగా కాలేజీ సిబ్బంది, హాస్టల్ వార్డెన్ సుభాషిని తెలిపారు. మధ్యాహ్నం భోజనం చేసి రూమ్ లోకి వెళ్లి తలుపేసుకుందని.. తలుపు ఎంత తీసిన రాకపోవడంతో తలుపులు బలవంతంగా తోయడంతో విద్యార్థిని ఉరివేసుకుని చనిపోయినట్లుగా హాస్టల్ సిబ్బంది తెలిపారు. మృతురాలు నంద్యాల జిల్లా కు చెందిన విద్యార్థిని.. మృత దేహాన్ని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..
- కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రి మూసివేత
- ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్
- 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాం
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.