ఈవీ బస్సులు, ప్రజా రవాణాపై చంద్రబాబు స్పెషల్ ఫోకస్..

Advertisements

<p>ఏపీ సీఎం చంద్రబాబు రహదారులు&comma; భవనాలు&comma; రవాణాశాఖపై సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు&period; ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులు&comma; అధికారులతో సీఎం చర్చించారు&period; ప్రధానంగా రాష్ట్రంలో రహదారుల నిర్వహణ&comma; పాత్ హోల్ ఫ్రీ రహదారులు&comma; ఈవీ బస్సుల వినియోగంపై సమీక్షలో చర్చించారు&period; రాష్ట్రంలో ఉన్న 45 వేల కిలోమీటర్ల పైచిలుకు రహదారుల నిర్వహణ పటిష్ఠంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు&period; వివిధ ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేసి దాని ఆధారంగా రహదారుల నిర్మాణం జరగాలని సూచించారు&period; మెరుగైన రహదారుల ద్వారా ప్రజలకు మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రావాలని పేర్కొన్నారు&period; అతి తక్కువ వ్యయానికే ప్రజా రవాణా జరిగేలా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో గుర్తింపు సంఘం విఫలం: హెచ్‌ఎంఎస్.

రాఖీ పౌర్ణమికి 5 వేల ప్రత్యేక ఆర్టీసీ బస్సులు.

మైన్స్ అండ్ జియాలజీ అధికారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.