పీలేరు లో బాబు బహిరంగ సభ…

Babu's public meeting in Peeleru...

Advertisements

&NewLine;<p>అన్నమయ్య జిల్లా పీలేరు లో జరగబోయే చంద్రబాబు నాయుడు బహిరంగ సభకు త్వరగతిన పనులు పూర్తిచేయాలని ఆపార్టీ నాయకులతో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి&comma; పీలేరు నియోజకవర్గ బాధ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు&period; ఆయన పీలేరు పట్టణ పరిసరాల్లో జరిగే రా కదలిరా చంద్రబాబు బహిరంగ సభ ప్రాంగణం&comma; హెలిఫ్యాడ్ స్థల పరిశీలన&comma; వాహనాల కోసం పార్కింగ్&comma; బహిరంగ సభా స్థలం పరిశీలించారు&period; నియోజకవర్గాల వారీగా వచ్చే వాహనాలు&comma; నాయకులు&comma; ప్రజలు&comma; అభిమానులకు అసౌకర్యం కలగకుండా చూడాలని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..