నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలాజీ..

Balaji took charge as the new collector

Advertisements

&NewLine;<p>మచిలీపట్నం శుక్రవారం ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం బదిలీలపై కృష్ణా జిల్లా నూతన కలెక్టర్ గా నియమితులైన డీకే బాలాజీ ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు&period; మొదటగా కలెక్టర్ కు జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ పుష్పగుచ్చమిచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు&period; అనంతరం కలెక్టర్ కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు&period; ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ భారతదేశంలో పార్లమెంట్ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో సజావుగా జరిగేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తానని కలెక్టర్ తెలిపారు&period; గతంలో కృష్ణా జిల్లాలో ట్రైన్ కలెక్టర్గా తరిఫీదు పొందానని జిల్లాతో అభినవసంబంధం ఉందని తెలిపారు&period; కృష్ణాజిల్లాకు ఎన్నికల అధికారిగా జిల్లా కలెక్టర్ గా రావటం ఆనందంగా ఉందని అన్నారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.