బండి సంజయ్ కు ఆటో డ్రైవర్ల మొర..

Bandi Sanjay Kumar

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&OpenCurlyQuote;&OpenCurlyQuote;సార్… గత మూడు నెలలుగా గిరాకీల్లేవు&period; పైనాన్స్ తెచ్చి ఆటోనడుపుతున్నం&period; అప్పులకు వడ్డీలు కూడా కట్టేలేకపోతున్నం&period; అంతంత మాత్రమే గిరాకీలు వస్తున్నయ్&period; బడి పిల్లలను తీసుకెళుతుండటంతో వాళ్లిచ్చే డబ్బులతో ఇల్లు గడుస్తోంది&period; ఎండాకాలం సెలవులు రాబోతున్నయ్&period; బడి పిల్లల గిరాకీ కూడా ఉండదు… అసలు అప్పులు బాధ దేవుడెరుగు&period;&period; ఎట్లా బతకాలో కూడా అర్ధం కావడం లేదు’’కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ ఎదుట ఆటోవాలాలు పెట్టుకున్న మొర ఇది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>బండి సంజయ్ కుమార్ ఈరోజు కరీంనగర్ లోని సెయింట్ జాన్స్ స్కూల్ వద్ద ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆటో డ్రైవర్లను కలిశారు&period; వారితో కలిసి ఛాయ్ తాగుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు&period; ఈ సందర్భంగా మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పించడంతో తమకు గిరాకీ లేకుండా పోయిందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు&period; కనీసం ఇన్సూరెన్స్ కూడా చెల్లించే పరిస్థితి లేదన్నారు&period; ఒకవైపు ట్రాఫిక్ పోలీసుల వేధింపులు కూడా ఎక్కువయ్యాయని వాపోయారు&period; రాబోయే రెండు నెలలపాటు స్కూళ్లు కూడా ఉండవని&comma; తమకు ఇల్లు కూడా కష్టమయ్యే పరిస్థితి ఉందని పేర్కొన్నారు&period; ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ…&period;&OpenCurlyQuote;&OpenCurlyQuote;మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం మంచిదే&period; అదే సమయంలో మిమ్ముల్ని &lpar;ఆటో డ్రైవర్లను ఉద్దేశించి&rpar; కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది&period; ఉపాధికి ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది&period;’’అని అభిప్రాయపడ్డారు&period; బాధపడాల్సిన అవసరం లేదని&comma; ఈ విషయాన్ని ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లి ఆటో డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;kadapa&sol;ycp-leaders-meeting&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">వైసిపీ నేత‌à°² ఆత్మీయ à°¸‌మావేశం&period;&period;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-127&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Badradhri&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-127&sol;amp&sol;" alt&equals;"వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు&period;">వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">19&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఆకాశం నల్లటి మబ్బులు కమ్ముకుంటుంటే అన్నదాత ఆనందంతో మురిసిపోతాడు&period; కానీ&&num;8230&semi; భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాంపురం &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-126&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Ponnam-1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-126&sol;amp&sol;" alt&equals;"ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు&period;">ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">19&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు అందించారు&period; గుర్తింపు సంఘాల ఎన్నికల షెడ్యూల్ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-125&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;revanth-reddy-cabinet&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-125&sol;amp&sol;" alt&equals;"తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం&period;">తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">19&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది&period; పేపర్ లెస్ కేబినెట్ సమావేశాల నిర్వహణకు నిర్ణయం తీసుకుంది&period; &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.