ముగిసిన బండి సంజయ్ ప్రజాహిత యాత్ర…

Bandi Sanjay Prajahita Yatra has ended...

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-group is-vertical is-layout-flex wp-container-core-group-is-layout-8cf370e7 wp-block-group-is-layout-flex">&NewLine;<h6 class&equals;"wp-block-heading has-vivid-green-cyan-color has-text-color has-link-color wp-elements-d0b47cec38b5584cd5dc3a85d194b0ff">ఎంపీ నియోజకవర్గ పరిధిలోని 44 మండలాలు&comma; 211 గ్రామాల్లో 753 కి&period;మీల మేరకు కొనసాగిన యాత్ర<&sol;h6>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h6 class&equals;"wp-block-heading has-vivid-green-cyan-color has-text-color has-link-color wp-elements-32da9bb5fe64ad020031336fa6ed862b">ఆఖరిరోజు బెజ్జంకి&comma; తిమ్మాపూర్ మండలాల్లో పలు అభివ్రుద్ది పనులకు శంకుస్థాపన<&sol;h6>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h6 class&equals;"wp-block-heading has-vivid-green-cyan-color has-text-color has-link-color wp-elements-0c19d4d0c278ff07f83276e8657d6640">ఎన్నికల షెడ్యూల్ వెలువడే సమాయానికి ప్రజాహిత యాత్రను ముగించిన సంజయ్<&sol;h6>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h6 class&equals;"wp-block-heading has-vivid-green-cyan-color has-text-color has-link-color wp-elements-cf341f7aa90301670330f92128509c83">గ్రామాలు&comma; మండలాలు&comma; నియోజకవర్గాల వారీగా కేంద్రం వెచ్చించిన నిధులను వివరించిన సంజయ్<&sol;h6>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h6 class&equals;"wp-block-heading has-vivid-green-cyan-color has-text-color has-link-color wp-elements-69907275e25e8420b150a1262bbad585">బీఆర్ఎస్ అవినీతి&comma; అక్రమాలతోపాటు కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలు వైఫల్యాలపై విరుచుకుపడ్డ బండి సంజయ్<&sol;h6>&NewLine;<&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి&comma; ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజాహిత యాత్ర ముగిసింది&period; ప్రజాహిత యాత్ర చివరి రోజైన శనివారం నాడు తిమ్మాపూర్&comma; బెజ్జంకి మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు బండి సంజయ్ శంకుస్థాపన చేశారు&period; బెజ్జంకి మండలంలో 5&comma; తిమ్మాపూర్ మండలంలో 3 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు&period; బెజ్జంకి మండలంలోని గుండారం&comma; బేగంపేట&comma; లక్ష్మీపూర్ గ్రామాల్లో కమ్యూనిటీ హాళ్ల కంపౌండ్ వాల్ నిర్మాణానికి&comma; బెజ్జంకిలో యాదవ కమ్యూనిటీ హాలు&comma; దాచారంలో కామన్ వర్క్ షెడ్ నిర్మాణానికి భూమిపూజ చేశారు&period; అట్లాగే తిమ్మాపూర్ మండంలోని రేణిగుంటలో యాదవ కమ్యూనిటీ హాలు ప్రహారిగోడ&comma; మహాత్మానగర్&comma; కొత్తపల్లి గ్రామాల్లో కమ్యూనిటీ హాలు&comma; రాఘవాపూర్ లో బోర్ వెల్ నిర్మాణానికి కొబ్బరి కాయ కొట్టి భూమి పూజ చేశారు… ఎన్నికల షెడ్యూల్ వెలువడటానికి కొద్ది నిమిషాల ముందే ఆయా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతోపాటు ప్రజాహిత యాత్రను ముగించారు&period; ఈరోజు బండి సంజయ్ కుమార్ ఆయా మండలాల్లోని పలు గ్రామాల్లో పలు శంకుస్థాపనలు చేశారు&period; పార్టీ నేతల కోసం బెజ్జంకి&comma; తిమ్మాపూర్ కేంద్రాల్లో పాదయాత్ర చేశారు…<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇక ప్రజాహిత యాత్ర విషయానికొస్తే…&period;తొలి దశలో సిరిసిల్ల&comma; వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 15 మండలా &lpar;2 మున్సిపాలిటీలు&rpar; లతోపాటు మొత్తం 81 గ్రామాల్లో 215 కి&period;మీల మేరకు ప్రజాహిత యాత్ర సాగింది&period; జగిత్యాల జిల్లాకు సంబంధించి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే మండలాల్లోనూ ప్రజాహిత యాత్రను పూర్తి చేశారు&period; ప్రతి గ్రామంలో&comma; మండల కేంద్రాల్లో&comma; మున్సిపాలిటీల్లో బండి సంజయ్ పాదయాత్ర చేసి ప్రజలతో మమేకమయ్యారు&period; కేంద్ర ప్రభుత్వం ఆయా గ్రామాలు&comma; మండలాలు&comma; నియోజకవర్గాలు&comma; జిల్లాకు చేసిన అభివ్రుద్ధిని&comma; వెచ్చించిన నిధులను పూర్తి వివరాలతో సహా ప్రజలకు వివరించారు&period; ఆయా గ్రామాల్లోనూ వీటికి సంబంధించి నిధుల వివరాలతో పోస్టర్లను అంటించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మలిదశ యాత్రలో భాగంగా హుస్నాబాద్&comma; హుజూరాబాద్&comma; చొప్పదండి&comma; మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 29 మండలాల్లోని 131 గ్రామాల్లో బండి సంజయ్ యాత్ర కొనసాగింది&period; మొత్తం 538 కిలోమీటర్ల మేరకు యాత్ర చేశారు&period; సిద్దిపేట&comma; హన్మకొండ జిల్లాలకు సంబంధించి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే మండలాల్లోనూ ప్రజాహిత యాత్రను పూర్తి చేశారు&period; తొలి&comma; మలి విడత కలిపి మొత్తం 44 మండలాల్లోని 211 గ్రామాల్లో 753 కి&period;మీల మేరకు యాత్ర కొనసాగింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మొత్తంగా ప్రజాహిత యాత్రకు ప్రజల నుండి మంచి స్పందన లభించింది&period; ఏ గ్రామానికి వెళ్లినా స్థానికులు తరలివచ్చి స్వాగతం పలికారు&period; ప్రజాహిత యాత్ర ఆద్యంతం కాషాయ సైన్యంలో జోష్ నింపింది&period; బండి సంజయ్ అడుగులో అడుగు వేస్తూ పార్టీ శ్రేణులు వెంట కదిలాయి&period; యాత్రలో భాగంగా బండి సంజయ్ గ్రామగ్రామాన తిరుగుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం గ్రామాల వారీగా వెచ్చించిన నిధులను లెక్కలతో సహా ప్రజలకు అర్థమయ్యే రీతిలో తెలియజేశారు&period; ప్రజల కష్టాలను స్వయంగా అడిగితెలుసుకున్నారు&period; వివిధ గ్రామాల ప్రజలు తమ సమస్యలను వినతి పత్రం ద్వారా సంజయ్ కు తెలియజేశారు&period; సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని&period;&period;మరోసారి ఎంపిగా తనను గెలిపించాలని సంజయ్ అభ్యర్ధించారు&period; పువ్వుకు ఓటేస్తే రాముడికి వేసినట్లే&period;&period;500 ఏళ్ల నాటి కల నెరవేర్చిన మోదీని మళ్లీ ప్రధానిని చేద్దామని సంజయ్ పిలుపునిచ్చారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>ఇది చదవండి &colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;chevella-mla-press-meet-to-protest-kavithas-arrest&sol;amp&sol;">కవిత అరెస్టుకు నిరసనగా చేవెళ్ల ఎమ్మెల్యే ప్రెస్ మీట్…<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇక రాజకీయ అంశాల విషయానికొస్తే ప్రజాహిత యాత్రలో భాగంగా సంజయ్&period;&period; కాంగ్రెస్&comma; బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు&period; తొలి విడత యాత్రలో కాళేశ్వరం&comma; కృష్ణ నీటి వాటాల విషయంలో రెండు పార్టీలు డ్రామాలాడుతున్నాయని అడుగడుగునా ఎండగట్టారు&period; కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రూ&period;లక్ష కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసిన కేసీఆర్ సహా బాధ్యులను ఎందుకు అరెస్ట్ చేయలేదని&comma; వారి ఆస్తులను ఎందుకు జప్తు చేయలేదో అడుగడుగునా నిలదీశారు&period; బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ వైఫల్యాలను సైతం పదే పదే ఎండగట్టారు&period; మలి విడత యాత్రలో 6 గ్యారంటీల హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను అడుగడుగునా ఎండగట్టారు&period; వంద రోజుల గడువు ముగిసినందున 6 గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ పిలుపునిచ్చారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-53&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;rr-1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-53&sol;amp&sol;" alt&equals;"హైదరాబాద్‍లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ &period;&period;">హైదరాబాద్‍లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ &period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">31&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంషాబాద్ లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు&period; &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-52&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;ghmc&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-52&sol;amp&sol;" alt&equals;"గ్రేటర్ హైదరాబాద్‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు&period;&period;">గ్రేటర్ హైదరాబాద్‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">31&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి&period; జీహెచ్‌ఎంసీ ఎన్నికలను నవంబర్‌లో నిర్వహించే దిశగా అధికారులు &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-51&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;jenasena&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-51&sol;amp&sol;" alt&equals;"జూన్ 2à°¨ హైదరాబాద్‍లో భారీసభ ఏర్పాటు &period;&period;">జూన్ 2à°¨ హైదరాబాద్‍లో భారీసభ ఏర్పాటు &period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">31&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">జనసేన పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది&period; తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ 2à°¨ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><em><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;em><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..