బండ్ల గణేష్ కు ఏడాది జైలు..!

Bandla Ganesh

Advertisements

&NewLine;<p>సినీ నిర్మాత&comma; క్యారెక్టర్ ఆర్టిస్టు బండ్ల గణేష్ కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు కోర్టు తీర్పు వెలువరించింది&period; ఓ చెక్ బౌన్స్ కేసులో ఈమేరకు తీర్పిచ్చిన కోర్టు&period;&period; ఫిర్యాదుదారు నుంచి తీసుకున్న అప్పు రూ&period;95 లక్షలు వెంటనే తిరిగి చెల్లించాలని&comma; కోర్టు ఖర్చులు కూడా ఇవ్వాలని ఆదేశించింది&period; 2019లో మద్దిరాలపాడుకు చెందిన జానకిరామయ్య అనే వ్యక్తి వద్ద బండ్ల గణేష్ రూ&period;95 లక్షలు అప్పు తీసుకున్నాడు&period; జానకిరామయ్య చనిపోగా ఆయన తండ్రికి బండ్ల గణేష్ రూ&period;95 లక్షలకు చెక్ ఇచ్చాడు&period; ఈ చెక్ బౌన్స్ కావడంతో జానకిరామయ్య తండ్రి ఒంగోలు కోర్టును ఆశ్రయించారు&period; విచారణ జరిపిన కోర్టు తాజాగా తీర్పు వెల్లడిస్తూ తీసుకున్న అప్పుతో పాటు కోర్టు ఖర్చులు కూడా వెంటనే తిరిగి చెల్లించాలని ఆదేశించింది&period; చెక్ బౌన్స్ కావడంతో ఏడాది జైలు శిక్ష విధించింది&period; గతంలో ఎర్రమంజిల్ కోర్టు కూడా బండ్ల గణేష్ కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది&period; టెంపర్ సినిమాకు కథ అందించిన వక్కంతం వంశీ దాఖలు చేసిన ఈ కేసులో జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;pawan-bhimavaram-tour-postponed&sol;amp&sol;"> <&sol;a><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;rajya-sabha-seat-for-renuka-chaudhary&sol;amp&sol;">తాజా వార్తల<&sol;a> à°•ోసం ఇక్కడ క్లిక్ చేయండి<&sol;strong>&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&nbsp&semi;&amp&semi;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్