రెండు రాష్ట్రాల ప్రజలు సంతోషం గా ఉండాలి- భట్టి విక్రమార్క

batti vikramarka at thirumala

Advertisements

&NewLine;<p>తెలంగాణ ఎన్నికల తర్వాత డిప్యూటీ సీఎం గారి బాధ్యతలు చేపట్టిన తరువాత మొక్కులు చెల్లించుకోవడానికి తిరుమల కు వచ్చిన డిప్యూటి సియం భట్టి విక్రమార్క&period; శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ డిప్యూటి సియం భట్టి విక్రమార్క&period; రోండు రాష్ర్టాల ప్రజలు సంతోషంగా ఉండాలి&period; డిసెంబర్ 28వ తేదిన కాంగ్రేస్ పార్టి ఆవిర్బవించిన రోజు మరిన్ని సంక్షేమ పథకాలను ప్రారంభిస్తాం&period; రైతు భరోసా అమలు చెయ్యడానికి విధివిధానాలు త్వరలోనే ఖరారు చేస్తాం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..