ప్రజల కోసం ఎవరు కాళ్ళు మొక్కేందుకైనా సిద్ధం..

Advertisements

&NewLine;<p>జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గంలోని ధరూర్ మండల కేంద్రం లో నిర్వహించిన మహిళా ఆశీర్వాద సభకు ధరూర్&comma; కేటి దొడ్డి మండలాల నుండి మహిళలు భారీ ఎత్తున హాజరయ్యారు&period; ఈ సందర్భంగా బూరెడ్డిపల్లి సర్పంచ్&comma; ఎమ్మెల్యే భార్య బండ్ల జ్యోతి మాట్లాడుతూ కృష్ణమోహన్ రెడ్డిని చూసి కళ్ళు మండుతున్న వాళ్ళు విద్యార్థులపై కూడ అసత్య ఆరోపణలు చేస్తున్నారని రాజకీయాలలో విద్యార్థులను బలిపశువులు చేసి వారి జీవితాలతో ఆడుకోవద్దండి అని అన్నారు&period; గద్వాల విద్యార్థుల కోసం&comma; గద్వాల ప్రజల కోసం కృష్ణమోహన్ రెడ్డి ఎవరు కాళ్ళు మొక్కేందుకైనా సిద్ధమని అన్నారు&period; ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ అన్నం పెట్టే పార్టీ భారాస పార్టీ అని అన్ని చేసిన పార్టీ కావాల్న లేక మొండి చేయి పార్టీ కావాల్న అని ఎమ్మెల్యే అన్నారు&period; రెండు పర్యాయాలు ఓడిన ప్రజాబలం అండగా నిలిచింది&comma; ఈరోజు ఈ స్థాయిలో ఉన్న అంటే కూడ మీరిచ్చే ధైర్యమని&comma; ఎదగడానికి కారణమైన ప్రజలను గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే భాద్యత నాదని అన్నారు&period; సీడ్ వ్యాపారం పెట్టి ప్రజల రక్తాన్ని పీల్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో వుంటూ దొంగల మాదిరి రాత్రి పూట వచ్చి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు&period; ప్రజలు ఏ మాత్రం పొరపాటు చేసిన గద్వాలలో చీకటి రోజులు వస్తాయి&period; 50 వేల మెజారిటీతో గెలుస్తున్నామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..