ఆకుకూరలతో కలిగే మేలు

Benefits of greens

Advertisements

&NewLine;<p>ఆకుకూరల్లో పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి&period; అందుకే శరీర పెరుగుదల&comma; దృఢత్వానికి&comma; చక్కని ఆరోగ్యానికి ఇవి చాలా ముఖ్యమైనవి&period; భారతదేశంలో అనేక రకాల ఆకుకూరలు వినియోగంలో ఉన్నాయి&period; వీటిలో పాలకూర&comma; తోటకూర&comma; గోంగూర&comma; మెంతికూర&comma; మునగాకులు&comma; పుదీన తదితరాలు ప్రముఖమైనవి&period; ఆకుకూరలు ఎక్కువగా ఖనిజ పోషకాలు&comma; ఇనుముధాతువు కలిగిఉంటాయి&period; శరీరంలో ఇనుములోపం కారణంగా అనీమియా వ్యాధికి గురవుతారు&period; గర్భవతులు&comma; బాలింతలు&lpar;పాలిచ్చే తల్లులు&rpar;&comma; పిల్లలు ఈ వ్యాధికి ఎక్కువగా గురవుతారు&period; ప్రతిరోజూ తీసుకొనే ఆహారంలో ఆకుకూరలను తప్పకుండా చేర్చాలి&period; తద్వారా అనీమియాను నివారించి&comma; చక్కని ఆరోగ్యాన్ని పొందవచ్చు&period; ఆకుకూరల్లో కాల్షియం&comma; బీటాకెరోటిన్&comma; విటమిన్ &&num;8211&semi; సి కూడా పుష్కలంగా ఉంటాయి&period; విటమిన్-ఎ లోపం కారణంగా భారతదేశంలో ప్రతీ యేటా ఐదేళ్ళ లోపు వయస్సు పిల్లలు సుమారు 30 వేల మంది కంటిచూపును కోల్పోతున్నారు&period; ఆకుకూరలద్వార లభించే కెరోటిన్ మనశరీరంలో విటమిన్-ఎ గా మారి అంధత్వం రాకుండా చేస్తుంది&period; విటమిన్-సి ఆరోగ్యకరమైన ఎముకలు&comma; దంతాలకు చాలా అవసరమైన పోషకం&period; వంటచేసేటపుడు ఆకుకూరలను ఎక్కువసేపు మరిగిస్తే&comma; వీటిలో ఉన్న విటమిన్ సి ఆవిరైపోతుంది&period; దీన్ని నివారించటానికీ అకుకూరలను స్వల్ప వ్యవధిలోనే వండాలి&period; ఆకుకూరల్లో కొన్ని రకాల బి- కాంప్లెక్స్ విటమిన్లు కూడాఉంటాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం