కౌశిక్ రెడ్డి కి క్లాస్ పీకిన భట్టి విక్రమార్క

Kaushik Reddy and Bhatti Vikramarka

Advertisements

&NewLine;<p>బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్లాస్ పీకారు&period; పదే పదే స్పీకర్ పోడియం వద్దకు రావడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు&period; విద్యుత్ పై చర్చ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది&period; జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భట్టి మాట్లాడుతుండగా కౌశిక్ రెడ్డి పదే పదే అవాంతరం కలిగించారు&period; దీంతో ఉప ముఖ్యమంత్రి జోక్యం చేసుకున్నారు&period; తొలుత కౌశిక్ రెడ్డిని నియంత్రించాలని స్పీకర్ ను అభ్యర్థించారు&period; ఓ దశలో స్పీకర్ ప్రసాద్ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేను సున్నితంగా మందలించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"A8ro688IEI"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;interesting-comments-by-kadiam-srihari&sol;amp&sol;">కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;interesting-comments-by-kadiam-srihari&sol;embed&sol;&num;&quest;secret&equals;xn8mIDb3eI&num;&quest;secret&equals;A8ro688IEI" data-secret&equals;"A8ro688IEI" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"XBlOJI11oo"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;key-remarks-of-the-former-minister-of-power&sol;amp&sol;">విద్యుత్ శాఖ మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;విద్యుత్ శాఖ మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;key-remarks-of-the-former-minister-of-power&sol;embed&sol;&num;&quest;secret&equals;pdMFS0HKp8&num;&quest;secret&equals;XBlOJI11oo" data-secret&equals;"XBlOJI11oo" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్