బాబు అరెస్టుతో మరణించిన కుటుంబాలను పరామర్శించిన భువనేశ్వరి..

Nara Bhuvaneswari

Advertisements

&NewLine;<p>అయినవిల్లి మండలం ఎస్&period;మూలపాలెం గ్రామంలో నారా భువనేశ్వరి పర్యటించారు&period; చంద్రబాబు నాయుడు అరెస్టు ను టీవీ లో వీక్షించి ఒక్క సారిగా కుప్పకూలి మృతి చెందిన ఎస్&period;మూలపాలెం గ్రామ ఉపసర్పంచ్ మోరంపూడి మీరా సాహెబ్‌ కుటుంబాన్ని పరామర్శించి మూడు లక్షల రూపాయల చెక్ ను నారా భువనేశ్వరి అందజేశారు&period; అనంతరం కార్యకర్తలకు&comma; అభిమానులకు అభివాదం చేస్తూ ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి బయలుదేరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రజా రవాణా. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట.

అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో కూటమి రెండేళ్ల విజయోత్సవ వేడుకలు.

అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్’పై ఆకస్మిక తనిఖీలు.