పవన్ కళ్యాణ్ కు బిగ్ రిలీఫ్..!

Big relief for Pawan Kalyan

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఏపీ&lpar;AP&rpar;లో హోరా హోరీగా సాగుతున్న సమరంలో పవన్ కళ్యాణ్&lpar;Pawan Kalyan&rpar; కు పెద్ద ఊరట లభించింది&period; పవన్ కే కాదు మొత్తంగా టీడీపీ&comma; బీజేపీ&comma; జనసేన కూటమికే బిగ్ రిలీఫ్&lpar;Big Relief&rpar; అని చెప్పొచ్చు&period; ఇంతకాలం సరైన గుర్తు లేక&period;&period; తాత్కాలికంగా ఉన్న గుర్తు గాలిలో వేలాడుతూ అయోమయంలో ఉన్న పవన్ కళ్యాణ్ కు ఏపీ హైకోర్టు ఆదేశాలు కాస్తంత కాదు భారీగానే రిలీఫ్ ఇచ్చింది&period; ఒక రకంగా చెప్పాలంటే కొత్త ఊపిరులు ఊదిందని చెప్పొచ్చు&period; ఎందుకంటే జనసేన పార్టీకి పర్మనెంట్ గుర్తు ఇంతవరకు లేదు&period; కేంద్ర ఎన్నికల నిబంధనల ప్రకారం ఈసీ గుర్తింపు ఉన్న పార్టీలకే పర్మనెంట్ గుర్తు కేటాయిస్తారు&period; జనసేన ఇప్పటి వరకు ఈసీ వద్ద రిజిస్టర్ అయిన పార్టీయే తప్ప ఈసీ గుర్తించిన పార్టీ మాత్రం కాదు&period; అందుకే ఆ పార్టీ గుర్తు ప్రతి ఎన్నికల సమయంలోనూ వివాదాస్పదమవుతోంది&period; జనసైనికుల్లో భయాన్ని పెంచుతోంది&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;kadapa&sol;darna-at-annamacharya-university&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">అన్నమాచార్య విశ్వ విద్యాలయం ఎదురుగా నిరసన కార్యక్రమం&period;&period;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పవన్ కళ్యాణ్ లో లేని ఆందోళన రేకెత్తిస్తోంది&period; వాస్తవానికి పవన్ కళ్యాణ్ గాజు గ్లాసు గుర్తును ఇష్టపడుతున్నారు&period; దాన్నే నమ్ముకున్నారు&period; ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా గాజు గ్లాస్ గుర్తు తమకే కేటాయించాలని ఆయన ఈసీని అభ్యర్థించారు కూడా&period; అయితే&comma; రిజిస్టర్డ్ పార్టీ మాత్రమే కావడంతో పక్కా గుర్తు ఎలా ఇస్తారన్న వివాదం చెలరేగింది&period; దీనిపై పవన్ ప్రత్యర్థులు కొందరు ఈసీ ముందుకు వెళ్లారు&period; గాజు గ్లాస్ గుర్తు తమకే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు&period; హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు&period; ఈ దశలో కోర్టు తీర్పుపైనే సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది&period; ఈ తరుణంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో పవన్ హమ్మయ్య అనుకున్నారు&period; గాజు గ్లాస్ గుర్తు కేవలం జనసేనకే ఇవ్వాలని న్యాయస్థానం స్పష్టం చేసింది&period; ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;list wp-block-latest-posts"><li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-59&sol;amp&sol;">జిందాల్ ప్లాంట్ నిర్వహణ తీరుపై డిప్యూటీ సీఎం పవన్ ఆరా&period;&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-58&sol;amp&sol;">అంతర్జాతీయ యోగా డే నిర్వహణపై మంత్రులు&comma; అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష&period;&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-govt-news-26&sol;amp&sol;">చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం&&num;8230&semi;<&sol;a><&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;<p><span lang&equals;"EN-US">మరిన్ని<&sol;span><span lang&equals;"EN-US"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener"> <span>తాజా<&sol;span> <span>వార్తల<&sol;span><&sol;a> <&sol;span><span lang&equals;"EN-US">కోసం<&sol;span><span lang&equals;"EN-US"> <&sol;span><span lang&equals;"EN-US">ఇక్కడ<&sol;span><span lang&equals;"EN-US"> <&sol;span><span lang&equals;"EN-US">క్లిక్<&sol;span><span lang&equals;"EN-US"> <&sol;span><span lang&equals;"EN-US">చేయండి<&sol;span><span lang&equals;"EN-US">&period;<&sol;span> <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..

హైదరాబాద్‍లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ ..