తప్పిన పెను ప్రమాదం…

fire accident

Advertisements

&NewLine;<p>మంగపేట మండలం కమలాపురం సినిమాలు రోడ్ లోని వేమా సాంబశివరావు ఇంటికి అర్ధ రాత్రి మంటలు చెలరేగడంతో పెంకుటిల్లు పూర్తిగా దగ్ధం అయ్యింది&period; సుమారు 5 లక్షల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని&comma; అర్ధ రాత్రి ఇంట్లో మంటలు రావడంతో ఎంచెయ్యాలొ తెలియలేదని&comma; ఇంట్లో మంటలు వ్యాపించిన సమయంలో ఇంట్లో ఎవరు లేక పోవడం&comma; పెద్ద ప్రమాదం తప్పిందని సాంబశివారావు తెలియజేసాడు&period; స్థానిక యువకులు మంగపేట ఎస్సై రవికుమార్ కు సమాచారం ఇవ్వడంతో రవికుమార్ ఫైర్ ఇంజిన్ కు సమాచారం ఇచ్చారని వారు తెలిపారు&period; ఏటూరునాగారం నుండి ఫైర్ ఇంజిన్ వచ్చే లోపు స్థానిక యువకులు చుట్టు పక్కల జనం మంటలు చెలరేగకుండా చుట్టుపక్కల ఇండ్లకు వ్యాపించకుండా కరెంటు మోటర్ల ద్వారా నీల్లు చల్లడంతో మంటలు అదుపు చేయ్యడం వలన పెద్ద ప్రమాదం తప్పింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు.

భూగర్భ సంపద దోపిడీ.ప్రభుత్వ ఖజానాకు భారీ గండి.

ఏసీబీకి చిక్కిన డిప్యూటీ డైరెక్టర్ నరహరి.