బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్..!

Tatikonda Raajayya

Advertisements

&NewLine;<p>శాసనసభ ఎన్నికల్లో ఓటమిపాలై డీలా పడిన బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది&period; తెలంగాణ తొలి డిప్యూటీ సీఎం&comma; మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు&period; ఇంతకాలం బీఆర్ఎస్ పార్టీకి వీరవిధేయుడిగా ఉన్నానని కానీ పార్టీ నాకు చేసిన అవమానం మానసిక వేదనను&comma; భరించలేని బాధను కలిగించిందని రాజయ్య వాపోయారు&period; ప్రస్తుత పార్టీ విధివిధానాలు నచ్చడం లేదని అందుకే రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు&period; నాకు టికెట్ ఇవ్వకపోవడం కారణంగా మాదిగ సామాజికవర్గ అస్తిత్వం మీద దెబ్బపడిందన్నారు&period; నా సామాజిక వర్గానికి క్షమాపణలు చెబుతున్నానని ఆరు నెలలుగా ఎంతో మానసిక క్షోభకు గురయ్యాయని రాజయ్య చెప్పుకొచ్చారు&period; ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నేతలు కూల్చుతామని మాట్లాడటం కరెక్ట్ కాదని రాజయ్య హితవు పలికారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పోలవరం బ్యాక్ వాటర్‌తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు..

ఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్–అర్బన్ 2.0 జాతీయ సమీక్ష..

భారత్‌కు అమెరికా మెగా రక్షణ ప్యాకేజీ..