టీడీపీ ఆరు పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్తున్న టీడీపీ నాయకులు

Six schemes

Advertisements

&NewLine;<p>తంబళ్లపల్లె నియోజకవర్గం లో ఆరు మండలాలు ఉండగా అన్ని మండలాలలో టీడీపీ కి మంచి పట్టు ఉంది&period; ఈ నియోజకవర్గం లో ప్రజలు టీడీపీకే అనేక సార్లు పట్టం కట్టారు&period; 2019 ఎన్నికలో వైసీపీ నుండి ద్వారక నాద రెడ్డి గెలుపొందారు&period; అయినా నియోజకవర్గంలో అభివ్రుద్ది మాత్రం శూన్యం అంటున్నారు అక్కడి స్థానికులు&period; ఇప్పటికే వైసీపీ దాదాపు అన్ని ప్రాంతాలకు నియోజకవర్గం ఇన్చార్జిలను ప్రకటించింది&period; టీడీపీ&comma; జనసేన పొత్తులో భాగంగా ఇంకా అభ్యర్థులను ప్రకటించక పోయినప్పటికీ ఆయా ప్రాంతంలోని టీడీపీ నాయకులు వైసీపీ అరాచకాలను ప్రజలకు తెలుపుతూ టీడీపీ ప్రకటించిన ఆరు పథకాలను ప్రజల వద్దకు తీసుకెళుతున్నారు&period; ఈ నేపథ్యంలోనే తంబళ్లపల్లె నియోజకవర్గం సంబంధించి రైతు బిడ్డ&comma; ప్రముఖ వ్యాపారవేత్త జయచంద్రారెడ్డి టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ వైసీపీ అక్రమాలను ప్రజల కళ్ళకు కట్టినట్టు వివరిస్తున్నారు&period; తంబళ్లపల్లి నియోజకవర్గంలో గెలుపు ఓటమిలను నిర్ణయించేది మురిసికాపు రెడ్డీస్ మాత్రమే&period; అలాంటి సామాజిక వర్గానికి చెందిన జయచంద్ర రెడ్డి తంబళ్లపల్లి నియోజకవర్గం ఇండస్ట్రియల్ కారిడార్&comma; ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు తెచ్చి ఇక్కడి రైతుకు చేయూతనిస్తాము అంటున్నారు&period; 2024 ఎన్నికలలో తంబళ్లపల్లి నియోజకవర్గం ని టీడీపీ ఖాతాలో జయచంద్ర రెడ్డి వేస్తామంటున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’..

ద్వారక ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళా దొంగల చేతివాటం,35 తులాల బంగారు ఆభరణాలు చోరీ..

యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించిన నారా దేవాన్ష్‌..