ఇంటర్నెట్ యూజర్లకు భారీ షాక్..!

internet users

Advertisements

&NewLine;<p>ఇంటర్నెట్ యూజర్లతో పాటు పలు దేశాల ప్రభుత్వాలకు సైబర్ నేరగాళ్లు షాక్ ఇచ్చారు&period; ప్రపంచవ్యాప్తంగా 2600 కోట్ల మంది డేటా తస్కరణకు గురైందని డిస్కవరీ&comma; సైబర్ న్యూస్ సంస్థల రీసెర్చర్లు వెల్లడించినట్లు ఫోర్బ్స్ కథనం తెలిపింది&period; ఇలా సైబర్ మోసగాళ్లు సేకరించిన డేటా అంతా &OpenCurlyQuote;మదర్ ఆఫ్ ఆల్ బ్రీచెస్’ అనే సెక్యూర్ పేజీలో ఉందని చెప్పారు&period; చైనా మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ టెన్సెంట్&comma; వైబో&comma; అడోబ్&comma; కాన్వా&comma; లింక్డ్ ఇన్&comma; ఎక్స్ డాట్ కామ్&comma; టెలిగ్రామ్‌తోపాటు ట్విట్టర్&comma; డ్రాప్ బాక్స్ వంటి వెబ్ సైట్లు&comma; సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ యూజర్ల నుంచి ఈ డేటాను సైబర్ మోసగాళ్లు తస్కరించారని డిస్కవరీ&comma; సైబర్ న్యూస్ సంస్థల పరిశోధకులు తెలిపారు&period; ఈ డేటా బేస్‌ను ఒక డేటా బ్రోకర్ గానీ&comma; ఒక సైబర్ ఫ్రాడ్‌స్టర్ గానీ కంపైల్ చేసి ఉంటారని పరిశోధకులు విశ్వసిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గూగుల్‌ ప్లేస్టోర్‌లో 80 వేల యాప్‌ల తొలగింపు…

ప్రపంచ వ్యాప్తంగా కాసేపు నిలిచిన యూట్యూబ్ సేవలు….

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఘనంగా ప్రారంభమైంది.