ప్రత్తిపాడు లో వైసీపీ పార్టీకి భారీ షాక్…

Big shock for YCP party in Prattipadu

Advertisements

&NewLine;<p>ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ కి భారీ షాక్ తగిలింది&period; ఏలేశ్వరం నగర పంచాయతీ చైర్పర్సన్ అలమండ సత్యవతి&comma; ఆమె భర్త వైసీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కౌన్సిలర్&comma; అలమండ చలమయ్యతో పాటు పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు&period; ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఏలేశ్వరం పరిధిలో రాజకీయ నేపధ్యమున్న మమ్మల్ని స్థానిక వైసీపీ ఇంచార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి&comma; తమ బంధువులు&comma; స్థానికేతరులు మమ్ములను అణచి వేసే కార్యక్రమం చేపడుతున్నారని ఆవేదన చెందారు&period; వారి ఎన్నికల కంటే ఏలేస్వరం నగర పంచాయతీ పైనే పెత్తనం చలాయిస్తున్నారంటూ ఆరోపించారు&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><br>వైసిపి అధిష్టానం ప్రత్తిపాడు ఇన్చార్జిను మార్చిన వెంటనే నగర పంచాయతీ చైర్పర్సన్ కౌన్సిలర్ గా మేమే వెళ్లి మద్దతు తెలిపి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశామనిఅన్నారు&period; వైసీపీ పార్టీ స్థాపించిన నాటి నుండి పార్టీ కోసం పనిచేసామని అటువంటి మమ్మల్ని స్థానికేతరులు ఏలేస్వరం నగర పంచాయతీతో పాటు నియెజకవర్గములోకూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తన్నారని ఆరోపించారు&period; రానున్న రోజుల్లో మరికొందరు కొన్సిల్ సభ్యులు వైసీపీ పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారని తెలిపారు&period; కొన్నిరోజులలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని మీడియాకు తెలిపారు…<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..

మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…

అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…