రేవంత్ రెడ్డిని కలిసిన ఎస్ వి కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి…

SV Krishna Reddy and Acchi Reddy met Revanth Reddy

Advertisements

&NewLine;<p>చిత్ర పరిశ్రమలో ఆదర్శ మిత్రులు&comma; అగ్రశ్రేణి దర్శక నిర్మాతలుగా పేరు పొందిన ఎస్వీ కృష్ణారెడ్డి- అచ్చిరెడ్డి ద్వయానికి రాజకీయాల పట్ల ఎలాంటి ఆసక్తి లేకపోయినప్పటికీ పలువురు రాజకీయ ప్రముఖులతో సత్సంబంధాలు ఉన్నాయి&period; పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులందరితో అనుబంధం ఉన్నప్పటికీ వారు ఎప్పుడూ రాజకీయ వేదికలపై కనిపించలేదు&period; అయితే ఇటీవల వారిద్దరూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p> తాము రేవంత్ రెడ్డిని కలిసిన సందర్భాన్ని గురించి అడగగా &&num;8220&semi;అది కేవలం మర్యాదపూర్వకమైన భేటీ మాత్రమే&period; రేవంత్ రెడ్డి గారు మాకు చిరకాల పరిచయస్తులు&period; అలాగే వారి అల్లుడు గారి తరఫున దూరపు బంధుత్వం కూడా ఉంది&period; ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తరువాత శుభాకాంక్షలు తెలపడం కోసం టైం తీసుకుని గత ఆదివారం రోజున ఆయన్ను కలిశాం&period; ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కొంత సమయాన్ని కేటాయించి మాతో ఎంతో ఆత్మీయంగా మాట్లాడారు&period; ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన దక్షత అభినందనీయంగా ఉంది&period; అదే విషయాన్ని వారి వద్ద ప్రస్తావించి శుభాకాంక్షలు చెప్పాము&period;&period;&&num;8221&semi; అన్నారు నిర్మాత అచ్చిరెడ్డి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..