వైసీపీకి బిగ్ షాక్..

ycp to tdp

Advertisements

&NewLine;<p>చిత్తూరు జిల్లా&comma; గంగాధర నెల్లూరు నియోజకవర్గం&comma; కార్వేటినగరం మండలం&comma; అన్నురు పంచాయతీ&comma; మిట్ట హరిజనవాడ లో ఉప ముఖ్యమంత్రి కలతూరు నారాయణస్వామి పంచాయతీలో వైసిపి కార్యకర్తలు అభిమానులు భారీ షాక్ ఇచ్చారు వైయస్సార్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి పార్టీలో పనిచేస్తూ తమను పట్టించుకోలేదని చంద్రబాబు నాయుడు పై ఉన్న అభిమానంతో డాక్టర్ థామస్ ను గెలిపించాలని ధ్యేయంతో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు&period; ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి&comma; ప్రతి ఇంటికి స్వీట్ బాక్స్ పంపిణీ చేసి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ…&period; రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు&period; అనంతరం డాక్టర్ థామస్ ప్రసంగించారు&period; ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు మరియు ఆరు మండలాల నుంచి తెదేపా కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..