బీఆర్ఎస్ కు బిగ్ షాక్..

BRS leaders join to congress

Advertisements

&NewLine;<p>మేడ్చల్ నియోజకవర్గం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్&period;&period; కారు దిగి బీఆర్ఎస్ కార్పొరేటర్లు హస్తం గూటికి చేరారు&period;<br>రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో కార్పొరేటర్ ల చేరిక బోడుప్పల్ కార్పోరేషన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి ఒంటెద్దు పోకడ వైఖరి నిరసన గా ఐదుగురు కార్పొరేటర్లు హస్తం గూటికి చేరారు&period; మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి&comma; మేడ్చల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రెష్ యాదవ్ అధ్వర్యంలో టీ&period;పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు&period; బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో 23 డివిజన్ కార్పొరేటర్ రాసాల వెంకటేష్ యాదవ్&comma; 1వ డివిజన్ కార్పోరేటర్ బింగి జంగయ్య యాదవ్&comma; 13 వ డివిజన్ కార్పోరేటర్ దానగళ్ల అనితా యాదగిరి&comma; 20 వ డివిజన్ కార్పోరేటర్ జడిగే మహేందర్ యాదవ్&comma; 24 వ డివిజన్ కార్పోరేటర్ గుర్రాల రమా వెంకటేష్ యాదవ్ లు చేరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..