వైసీపీ కి బిగ్ షాక్..! కీలక నేతల రాజీనామా

Vasamshetty Subhash resign to ysrcp

Advertisements

&NewLine;<p>అంబేద్కర్ కోనసీమ&comma; అమలాపురం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత&comma; శెట్టిబలిజ సంఘ యువ నేత వాసంశెట్టి సుభాష్&comma; ఆయన తండ్రి వాసంశెట్టి సత్యం&comma; సుభాష్ తల్లి&comma; అమలాపురం కౌన్సిలర్ వాసంశెట్టి కృష్ణకుమారి&period; వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా&period; అనుచరులతో సంప్రదించి ఏ పార్టీలో జాయిన్ అయ్యేది వెల్లడిస్తామని ప్రకటన&period; స్థానిక అమలాపురం వైసీపీ నాయకత్వం వేధింపుల వలనే రాజీనామా అని ప్రకటన&period; ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసినా మంత్రి విశ్వరూప్ అభ్యంతరం తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‍లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే

మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి ముందు ధర్నా .

ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పొదుపు చర్యలు..