సత్తుపల్లిలో బైక్ ఆక్సిడెంట్…

Bike accident in Satthupally...

Advertisements

&NewLine;<p>సత్తుపల్లి పట్టణం కాకర్లపల్లి రోడ్ లో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీ కొట్టుకున్నాయి&period; ప్రమాదంలో ఇద్దరు బైకిస్ట్ లు గాయపడ్డారు&period; భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి గ్రామానికి చెందిన నాగళ్ళ దుర్గాప్రసాద్ అనే వ్యక్తి బైక్ పై సత్తుపల్లి వైపు వస్తుండగా రుద్రాక్ష పల్లి గ్రామానికి చెందిన పంతంగి నాగేశ్వరరావు సత్తుపల్లి వైపు నుండి స్వగ్రామానికి వెళుతుండగా పట్టణ శివార్లలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీ కొట్టుకున్నాయి&period; ఈ ప్రమాదంలో నాగళ్ళ దుర్గాప్రసాద్ తీవ్రంగా గాయపడటంతో సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు&period; అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం హుటాహుటిన ఖమ్మం తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్