రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది – కేంద్రమంత్రి

home minister amithsha

Advertisements

&NewLine;<p>తెలంగాణ ప్రజల ఓటు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని&comma; అందుకే రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని కేంద్రమంత్రి అమిత్ à°·à°¾ హామీ ఇచ్చారు&period; ఆయన హైదరాబాద్ సోమాజీగూడలో మీడియాతో మాట్లాడారు&period; 1200 మంది యువత బలిదానాలతో తెలంగాణ ఏర్పడిందని&comma; కాని నేడు రాష్ట్రంలో యువత&comma; రైతులు నైరాశ్యంలో ఉన్నారని అన్నారు&period; స్వరాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలను బీఆర్ఎస్ నెరవేర్చలేదన్నారు&period; తెలంగాణలో భూముల వేలంలో రూ&period;4 వేల కోట్ల అవినీతి జరిగిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌à°·à°¾ ఆరోపించారు&period; ఔటర్‌ రింగ్‌రోడ్డు లీజు వేలంలో&comma; కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా కుంభకోణం జరిగిందని ఆరోపించారు&period; కేసీఆర్ సహకరించకపోయినా మోదీ తెలంగాణ అభివృద్ధికి నిధులు మంజూరు చేశారన్నారు&period; 2&period;5 లక్షల ఇళ్లు తెలంగాణలో కట్టామన్నారు&period; బుజ్జగింపు రాజకీయాలతో కేసీఆర్ తెలంగాణ ప్రతిష్టను దిగజార్చరని ఆయన విమర్శించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..