రాష్ట్రంలో విధ్వంస పాలన సాగుతోంది- పురంధేశ్వరి

porandeswari

Advertisements

&NewLine;<p>ఏలూరు జిల్లా&comma; జంగారెడ్డిగూడెంలో బిజెపి జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి&comma; ప్రతీ జిల్లాలో కేంద్ర సహకారంతో చేస్తున్న అన్ని పనులు పరిశీలిస్తున్నాము&comma; గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి పూర్తిచేస్తాం&period; రాష్ట్రంలో జరిగే ప్రతీ అభివృద్ధి పనికి కేంద్రం సహకరిస్తుంది&comma; పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు తోడుకోవాల్సి ఉండగా&comma; ప్రతీ రాజకీయ పార్టీ డబ్బు తోడుకుంటుంది&period; త్వరలో పోలవరం ప్రాజెక్టును సందర్శించి&comma; అన్ని వివరాలు వెల్లడిస్తాను&comma; ఏలూరులో మెడికల్ కాలేజ్ నిర్మాణానికి 525 కోట్లు కేంద్రమే ఇచ్చింది&comma; రేచర్ల నుంచి దేవరపల్లి వరకు నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే కు అవుతున్న 11 వందల కోట్లు కేంద్రమే భరిస్తున్నది&comma; రాష్ట్రం భూమి మాత్రమే తప్పా&comma; మరేది ఇవ్వలేదు&comma; జగనన్న కాలనీల్లో ఇళ్లు తేలిగ్గా కూలిపోయే పరిస్థితి వచ్చింది&period; జగనన్న ఇళ్లపై శ్వేతపత్రం విడుదల చేయాలి&comma; రాష్ట్రంలో పేదవారికి ఒక్క మంచినీటి కుళాయి ఇచ్చే పరిస్థితి లేదు&comma; అమృత్ పథకం ద్వారా ఏలూరు కార్పొరేషన్ లో 2 వేల కోట్లు మంచి నీటి కోసం ఇచ్చింది&comma; బీజేపీ ఓటు లేదు&period;&period; మాకు ఓటు బ్యాంకు లేకపోయినా&comma; మాకు ప్రజల సంక్షేమమే ముఖ్యం&comma; రాష్ట్రంలో విధ్వంసం&comma; విద్వేషపూరిత పరిపాలన సాగుతోంది&comma; ఆడుదాం ఆంధ్ధా ఏమో కానీ&comma; ఆంధ్ర ప్రజలతో ఆడుకుంటున్నారు&comma; ప్రతీ విషయంలోనూ అవినీతి&comma; ఒక్క పరిశ్రమ రాలేదు&period;&period;కొత్త పరిశ్రమలు రాలేదు&period; ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రానికి తరిలిపోతున్నాయీ&period; ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు&period; యస్ సీ&comma; బీసీలకు రాష్ట్రంలో న్యాయం జరిగే పరిస్థితి లేదు&period; అమరావతి నిర్మాణానికి టీడీపీ హయాంలో 1500 కోట్లు ఇచ్చాము&period; అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి 20వేలు కోట్లు కేటాయిస్తే&comma; ఇంతవరకు రాష్ట్రం భూ సేకరణ చెయ్యలేదు&period; లోక్ సభ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సన్నద్ధంగా ఉన్నాం&period; మాకు జనసేనతోనే పొత్తు ఉంది&period;&period; వారు మాతోనే ఉన్నారు&period; తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ&comma; జనసేనల పరిస్థితిపై సీయం చేసిన కామెంట్ల గురించి ఆయననే అడగండి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..